Akhila Devatha kruthi Maha Ganapathi Song Telugu Lyrics

Akhila Devatha kruthi Maha Ganapathi Song Telugu Lyrics – అఖిల దేవతాకృతి అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆదిగణపతి అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆదిగణపతి మహాగణపతి మహాగణపతి మహాగణపతి ఆదిగణపతి మహాగణపతి మహాగణపతి మహాగణపతి ఆదిగణపతి అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆదిగణపతి అనేక రూపాల సామి ఆదిగణపతి విఘ్నములను తొలగించే విఘ్న గణపతి సాధనాలకు ఫలములిచ్చే సిద్ధ గణపతి లక్షణముగా జగతినేలె లక్ష్మి …