Venkateswara Sahasranamam in Telugu

Venkateswara Sahasranamam in Telugu – శ్రీ వెంకటేశ్వర సహస్రనామం ఓం శ్రీ వేంకటేశాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం విశ్వేశాయ నమః ఓం విశ్వభావనాయ నమః ఓం విశ్వసృజే నమః ఓం విశ్వసంహర్త్రే నమః ఓం విశ్వప్రాణాయ నమః ఓం విరాడ్వపుషే నమః ఓం శేషాద్రినిలయాయ నమః ఓం అశేషభక్తదుఃఖప్రణాశనాయ నమః || ౧౦ || ఓం శేషస్తుత్యాయ నమః ఓం శేషశాయినే నమః ఓం విశేషజ్ఞాయ నమః ఓం విభవే నమః ఓం …