venugopala ashtakam

venugopala ashtakam వేణు గోపాల అష్టకం కలితకనకచేలం ఖండితాపత్కుచేలం గళధృతవనమాలం గర్వితారాతికాలమ్ । కలిమలహరశీలం కాంతిధూతేంద్రనీలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 1 ॥ వ్రజయువతివిలోలం వందనానందలోలం కరధృతగురుశైలం కంజగర్భాదిపాలమ్ । అభిమతఫలదానం శ్రీజితామర్త్యసాలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 2 ॥ ఘనతరకరుణాశ్రీకల్పవల్ల్యాలవాలం కలశజలధికన్యామోదకశ్రీకపోలమ్ । ప్లుషితవినతలోకానంతదుష్కర్మతూలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 3 ॥ శుభదసుగుణజాలం సూరిలోకానుకూలం దితిజతతికరాలం దివ్యదారాయితేలమ్ । మృదుమధురవచఃశ్రీ దూరితశ్రీరసాలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 4 ॥ మృగమదతిలకశ్రీమేదురస్వీయఫాలం జగదుదయలయస్థిత్యాత్మకాత్మీయఖేలమ్ । సకలమునిజనాళీమానసాంతర్మరాళం వినమదవనశీలం …