navaratna malika stotram – నవరత్న మాలికా స్తోత్రం హారనూపురకిరీటకుండలవిభూషితావయవశోభినీం కారణేశవరమౌలికోటిపరికల్ప్యమానపదపీఠికామ్ । కాలకాలఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 1 ॥ గంధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీం సాంధ్యరాగమధురాధరాభరణసుందరాననశుచిస్మితామ్ । మంధరాయతవిలోచనామమలబాలచంద్రకృతశేఖరీం ఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 2 ॥ స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాం హారదామపరిశోభమానకుచభారభీరుతనుమధ్యమామ్ । వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాం మారవైరిసహచారిణీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 3 ॥ భూరిభారధరకుండలీంద్రమణిబద్ధభూవలయపీఠికాం వారిరాశిమణిమేఖలావలయవహ్నిమండలశరీరిణీమ్ । వారిసారవహకుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాం చారుచంద్రవిలోచనాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 4 …
