Dhanvantari Ashtottara Shatanamavali

ShatanamavaliDhanvantari Ashtottara Shatanamavali – శ్రీ ధన్వంతరీ అష్టోత్తర శతనామావళి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం ధన్వంతరయే అమృత కలశ హస్తాయ నమః ఓం సర్వామాయ నాశనాయ నమః ఓం త్రిలోక్యనాధాయ నమః ఓం శ్రీ మహా విష్ణవే నమః ఓం ధన్వంతరయే నమః ఓం ఆదిదేవాయ నమః ఓం సురాసురవందితాయ నమః ఓం వయస్తూపకాయ నమః || 9 || ఓం సర్వామయధ్వంశ నాయ నమః ఓం భయాపహాయై నమః ఓం మృత్యుంజయాయ …