Ghantasala bhagavad gita

Ghantasala bhagavad gita – ఘంటశాల భగవద్గీతా 001 ॥ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్ । వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ॥ అద్వ్యైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్ । అంబా! త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥ భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట …