Ganga Stotram in Telugu – శ్రీ గంగా స్తోత్రం దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే | శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || ౧ || భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః | నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానం || ౨ || హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే | దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారం || ౩ || తవ జలమమలం …
