arjuna kruta durga stotram – అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రం అర్జున ఉవాచ । నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని । కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే ॥ 1 ॥ భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోఽస్తు తే । చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని ॥ 2 ॥ కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే । శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే ॥ 3 ॥ అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణి । గోపేంద్రస్యానుజే …
