Sri Lakshmi Kubera Pooja Vidhanam – శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధి

సంకల్పం
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ సహకుటుంబస్య మమ చ సర్వేషాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం ధన కనక వస్తు వాహన ధేను కాంచన సిద్ధ్యర్థం రాజద్వారే సర్వానుకూల్య సిద్ధ్యర్థం మమ మనశ్చింతిత సకల కార్య అనుకూలతా సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సూక్త విధానేన శ్రీ లక్ష్మీ కుబేర షోడశోపచార పూజాం కరిష్యే ||
అస్మిన్ బింబే సాంగం సాయుధం సవాహనం సపరివారసమేత శ్రీ లక్ష్మీ కుబేర స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||
ధ్యానం
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః ||
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ధ్యాయామి |
ఆవాహనం
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ |
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః ఆవాహయామి |
Read more