Shailaputri Stotram in Telugu – శైలపుత్రీ స్తోత్రం
శైలపుత్రీ మంత్రం
ఓం దేవీ శైలపుత్ర్యై నమః
శైలపుత్రీ ప్రార్థన
వందే వాంచితాలభ్య చంద్రార్ధకృతశేఖరం
వ్రిషరూఢం శూలధరం శైలపుత్రిమ్ యశస్విన యశస్వినిమ్
శైలపుత్రీ స్తుతి
య దేవి సర్వభూతేషు మా శైలపుత్రి రూపేణా సంస్థితాః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమహః
శైలపుత్రీ ధ్యానం
వందే వాంచితాలభ్య చంద్రార్ధకృతశేఖరం
వ్రిషరూఢం శూలధరం శైలపుత్రిమ్ యశస్విన యశస్వినిమ్ ||
పూనెందు నిభం గౌరి మూలాధార స్థితం ప్రథమ దుర్గ త్రినేత్రం
పతాంబర పరిధనం రత్నకిరీట నామాలంకార భూషిత ||
ప్రఫుల్ల వందన పల్లవాధరాం కంట కపొలం తుగం కుచం
కమనీయం లావణ్యం స్నేముఖి క్షీణమద్యం నితంబనిమ్ ||
శైలపుత్రీ స్తోత్రం
ప్రథమ దుర్గ త్వంహి భవసాగరః తరణీం
ధన ఐశ్వర్య దాయిని శైలపుత్రి ప్రణమామ్యహం ||
త్రిలోజనని త్వంహి పరమానంద ప్రదీయమన్
సౌభాగ్యారోగ్య దాయిని శైలపుత్రి ప్రణమామ్యహం ||
చరాచరేశ్వరి త్వంహి మహామోహ వినాశినీం
ముక్తి భుక్తి దయనీం శైలపుత్రి ప్రణమామ్యహం ||