Deprecated: ShapedPlugin\SmartTabsFree\Modules\WPTabs\Frontend\Parsedown::blockSetextHeader(): Implicitly marking parameter $Block as nullable is deprecated, the explicit nullable type must be used instead in /home/justpostit/sriguru.justpostit.in/wp-content/plugins/wp-expand-tabs-free/src/Modules/WPTabs/Frontend/Parsedown.php on line 618
Deprecated: ShapedPlugin\SmartTabsFree\Modules\WPTabs\Frontend\Parsedown::blockTable(): Implicitly marking parameter $Block as nullable is deprecated, the explicit nullable type must be used instead in /home/justpostit/sriguru.justpostit.in/wp-content/plugins/wp-expand-tabs-free/src/Modules/WPTabs/Frontend/Parsedown.php on line 732 Prahlada Krutha Narasimha Stotram
స్తుర్యే స్థతో న తు తమో న గుణాంశ్చ యుఙ్క్షే || ౨౫ ||
తస్యైవ తే వపురిదం నిజకాలశక్త్యా
సఞ్చోదితప్రకృతిధర్మిణ ఆత్మగూఢమ్ |
అమ్భస్యనన్తశయనాద్విరమత్సమాధే-
ర్నాభేరభూత్స్వకణికాద్వటవన్మహాబ్జమ్ || ౨౬ ||
తత్సమ్భవః కవిరతోఽన్యదపశ్యమాన-
స్త్వాం బీజమాత్మని తతం స్వబహిర్విచిన్త్య |
నావిన్దదబ్దశతమప్సు నిమజ్జమానో
జాతేఙ్కురే కథమహోముపలభేత బీజమ్ || ౨౭ ||
స త్వాత్మయోనిరతివిస్మిత ఆశ్రితోఽబ్జం
కాలేన తీవ్రతపసా పరిశుద్ధభావః |
త్వామాత్మనీశ భువి గన్ధమివాతిసూక్ష్మం
భూతేన్ద్రియాశయమయం వితతం దదర్శ || ౨౮ ||
ఏవం సహస్రవదనాఙ్ఘ్రిశిరః కరోరు-
నాసాస్యకర్ణనయనాభరణాయుధాఢ్యమ్ |
మాయామయం సదుపలక్షితసన్నవేశం
దృష్ట్వా మహాపురుషమాప ముదం విరిఞ్చః || ౨౯ ||
తస్మై భవాన్హయశిరస్తనుతాం చ బిభ్ర-
ద్వేదద్రుహావతిబలౌ మధుకైటభాఖ్యౌ |
హత్వాఽఽనయచ్ఛ్రుతిగణాంస్తు రజస్తమశ్చ
సత్త్వం తవ ప్రియతమాం తనుమామనన్తి || ౩౦ ||
ఇత్థం నృతిర్యగృషిదేవఝషావతారై-
ర్లోకాన్ విభావయసి హంసి జగత్ప్రతీపాన్ |
ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం
ఛన్నః కలౌ యదభవస్త్రియుగోసి స త్వమ్ || ౩౧ ||
నైతన్మనస్తవ కథాసు వికుణ్ఠనాథ
సమ్ప్రీయతే దురితదుష్టమసాధు తీవ్రమ్ |
కామాతురం హర్షశోకభయేషణార్తం
తస్మిన్కథం తవ గతిం ప్రమృశామి లీనః || ౩౨ ||
జిహ్వైకతోఽచ్యుత వికర్షతి మావితృప్తా
శిశ్నోఽన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్ |
ఘ్రాణోఽన్యతశ్చపలదృక్క్వ చ కర్మశక్తి-
ర్బహ్వ్యస్సపత్న్య ఇవ గేహపతిం లునన్తి || ౩౩ ||
ఏవం స్వకర్మపతితం భవవైతరణ్యా-
మన్యోన్యజన్మమరణాశనభీతభీతమ్ |
పశ్యన్జనం స్వపరవిగ్రహవైరమైత్రం
హన్తేతి పారచర పిపృహి మూఢమద్య || ౩౪ ||
కో న్వత్ర తేఽఖిలగురో భగవన్ప్రయాస
ఉత్తారణేఽస్య భవసమ్భవలోపహేతోః |
మూఢేషు వై మహదనుగ్రహ ఆర్తబన్ధో
కిం తేన తే ప్రియజనాననుసేవతాం నః || ౩౫ ||
నైవోద్విజే పరమ హే భవవైతరణ్యా-
స్త్వద్వీర్యగాయనమహామృతమగ్నచిత్తః |
శోచే తతో విముఖచేతస ఇన్ద్రియార్థ-
మాయాసుఖాయ భరముద్వహతో విమూఢాన్ || ౩౬ ||
ప్రాయేణ దేవ మునయస్త్వవిముక్తికామా
మౌనం చరన్తి విజనే పరమార్థనిష్ఠాః |
నైనాన్విహాయ కృపణాన్విముముక్ష ఏకో
నాన్యం త్వదన్యశరణం భ్రమతోఽనుపశ్యే || ౩౭ ||
యన్మైథునాది గృహమేధిసుఖం హి తుచ్ఛం
కణ్డూయనేన కరయోరివ దుఃఖదుఃఖమ్ |
తృప్యన్తి నేహ కృపణా బహుదుఃఖభాజః
కణ్డూతివన్మనసిజం విషహేత ధీరః || ౩౮ ||
మౌనవ్రతశ్రుతతపోఽధ్యయన స్వధర్మ-
వ్యాఖ్యారహోజపసమాధయ ఆపవర్గ్యాః |
ప్రాయః పరం పురుష తే త్వజితేన్ద్రియాణాం
వార్తా భవన్త్యుత న వాఽత్ర తు దామ్భికానామ్ || ౩౯ ||
రూపే ఇమే సదసతీ తవ వేదదృష్టే
బీజాఙ్కురావివ న చాన్యదరూపకస్య |
యుక్తాస్సమక్షముభయత్ర విచక్షతే త్వాం
యోగేన వహ్నిమివ దారుషు నాన్యతస్స్యాత్ || ౪౦ ||
త్వం వాయురగ్నిరవనిర్వియదమ్బుయాత్రాః
ప్రాణేన్ద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ |
సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమ-
న్నాన్యత్త్వదస్త్యపి మనోవచసా నిరుక్తమ్ || ౪౧ ||
నైతే గుణానుగుణినో మహదాదయో యే
సర్వే మనఃప్రభృతయస్సహదేవమర్త్యాః |
ఆద్యన్తవన్త ఉరుగాయ విదన్తి హి త్వా-
మేవం విమృశ్య మునయో విరమన్తి శబ్దాత్ || ౪౨ ||
తత్తేమహత్తమ నమస్స్తుతికర్మపూజాః
కర్మ స్మృతిశ్చరణయోశ్శ్రవణం కథాయామ్ |
సంసేవయా త్వయి వినేతి షడఙ్గయా కిం
భక్తిం జనః పరమహంసగతౌ లభేత || ౪౩ ||
[** అధిక శ్లోకాః –
నారద ఉవాచ –
ఏతావద్వర్ణితగుణో భక్త్యా భక్తేన నిర్గుణః |
ప్రహ్లాదం ప్రణతం ప్రీతో యతమన్యురభాషత ||
శ్రీభగవానువాచ –
ప్రహ్లాద భద్ర భద్రం తే ప్రీతోఽహం తేఽసురోత్తమ |
వరం వృణీష్వాభిమతం కామపూరోఽస్మ్యహం నృణామ్ ||
మామప్రీణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హి మే |
దృష్ట్వా మాం న పునర్జన్తురాత్మానం తప్తుమర్హతి ||
ప్రీణన్తి హ్యథ మాం ధీరాస్సర్వభావేన సాధవః |
శ్రేయస్కామా మహాభాగాస్సర్వాసామాశిషాం పతిమ్ ||
శ్రీ నారద ఉవాచ –
ఏవం ప్రలోభ్యమానోఽపి వరైర్లోకప్రలోభనైః |
ఏకాన్తిత్వాద్భగవతి నైచ్ఛత్తానసురోత్తమః ||
**]
ఇతి ప్రహ్లాదకృత శ్రీనృసింహస్తుతిః |
Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/justpostit/sriguru.justpostit.in/wp-includes/functions.php on line 5481
Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/justpostit/sriguru.justpostit.in/wp-includes/functions.php on line 5481