Deprecated: ShapedPlugin\SmartTabsFree\Modules\WPTabs\Frontend\Parsedown::blockSetextHeader(): Implicitly marking parameter $Block as nullable is deprecated, the explicit nullable type must be used instead in /home/justpostit/sriguru.justpostit.in/wp-content/plugins/wp-expand-tabs-free/src/Modules/WPTabs/Frontend/Parsedown.php on line 618
Deprecated: ShapedPlugin\SmartTabsFree\Modules\WPTabs\Frontend\Parsedown::blockTable(): Implicitly marking parameter $Block as nullable is deprecated, the explicit nullable type must be used instead in /home/justpostit/sriguru.justpostit.in/wp-content/plugins/wp-expand-tabs-free/src/Modules/WPTabs/Frontend/Parsedown.php on line 732 Narasimha Ashtakam
శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి- శ్రీధర మనోహర సటాపటల కాంత| పాలయ కృపాలయ భవాంబుధి-నిమగ్నం దైత్యవరకాల నరసింహ నరసింహ || ౧ ||
పాదకమలావనత పాతకి-జనానాం పాతకదవానల పతత్రివర-కేతో| భావన పరాయణ భవార్తిహరయా మాం పాహి కృపయైవ నరసింహ నరసింహ || ౨ ||
తుంగనఖ-పంక్తి-దలితాసుర-వరాసృక్ పంక-నవకుంకుమ-విపంకిల-మహోరః | పండితనిధాన-కమలాలయ నమస్తే పంకజనిషణ్ణ నరసింహ నరసింహ || ౩ ||
మౌలిషు విభూషణమివామర వరాణాం యోగిహృదయేషు చ శిరస్సునిగమానామ్ | రాజదరవింద-రుచిరం పదయుగం తే దేహి మమ మూర్ధ్ని నరసింహ నరసింహ || ౪ ||
వారిజవిలోచన మదంతిమ-దశాయాం క్లేశ-వివశీకృత-సమస్త-కరణాయామ్ | ఏహి రమయా సహ శరణ్య విహగానాం నాథమధిరుహ్య నరసింహ నరసింహ || ౫ ||
హాటక-కిరీట-వరహార-వనమాలా ధారరశనా-మకరకుండల-మణీంద్రైః | భూషితమశేష-నిలయం తవ వపుర్మే చేతసి చకాస్తు నరసింహ నరసింహ || ౬ ||
ఇందు రవి పావక విలోచన రమాయాః మందిర మహాభుజ-లసద్వర-రథాంగ| సుందర చిరాయ రమతాం త్వయి మనో మే నందిత సురేశ నరసింహ నరసింహ || ౭ ||
మాధవ ముకుంద మధుసూదన మురారే వామన నృసింహ శరణం భవ నతానామ్ | కామద ఘృణిన్ నిఖిలకారణ నయేయం కాలమమరేశ నరసింహ నరసింహ || ౮ ||
అష్టకమిదం సకల-పాతక-భయఘ్నం కామదం అశేష-దురితామయ-రిపుఘ్నమ్ | యః పఠతి సంతతమశేష-నిలయం తే గచ్ఛతి పదం స నరసింహ నరసింహ || ౯ ||
ఇతి శ్రీ నృసింహాష్టకం ||
Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/justpostit/sriguru.justpostit.in/wp-includes/functions.php on line 5481
Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/justpostit/sriguru.justpostit.in/wp-includes/functions.php on line 5481