Lakshmi Sahasranama Stotram in Telugu

Sowbhagya Lakshmi e1695190460990
image_print

Lakshmi Sahasranama Stotram in Telugu – శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం

నామ్నాం సాష్టసహస్రం చ బ్రూహి గార్గ్య మహామతే |
మహాలక్ష్మ్యా మహాదేవ్యాః భుక్తిముక్త్యర్థసిద్ధయే || 1 ||

గార్గ్య ఉవాచ
సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్యసన్నిభమ్ |
అపృచ్ఛన్యోగినో భక్త్యా యోగినామర్థసిద్ధయే || 2 ||
సర్వలౌకికకర్మభ్యో విముక్తానాం హితాయ వై |
భుక్తిముక్తిప్రదం జప్యమనుబ్రూహి దయానిధే || 3 ||
సనత్కుమార భగవన్ సర్వజ్ఞోఽసి విశేషతః |
ఆస్తిక్యసిద్ధయే నౄణాం క్షిప్రధర్మార్థసాధనమ్ || 4 ||
ఖిద్యంతి మానవాస్సర్వే ధనాభావేన కేవలమ్ |
సిద్ధ్యంతి ధనినోఽన్యస్య నైవ ధర్మార్థకామనాః || 5 ||
దారిద్ర్యధ్వంసినీ నామ కేన విద్యా ప్రకీర్తితా |
కేన వా బ్రహ్మవిద్యాఽపి కేన మృత్యువినాశినీ || 6 ||
సర్వాసాం సారభూతైకా విద్యానాం కేన కీర్తితా |
ప్రత్యక్షసిద్ధిదా బ్రహ్మన్ తామాచక్ష్వ దయానిధే || 7 ||
సనత్కుమార ఉవాచ |
సాధు పృష్టం మహాభాగాః సర్వలోకహితైషిణః |
మహతామేష ధర్మశ్చ నాన్యేషామితి మే మతిః || 8 ||
బ్రహ్మవిష్ణుమహాదేవమహేంద్రాదిమహాత్మభిః |
సంప్రోక్తం కథయామ్యద్య లక్ష్మీనామసహస్రకమ్ || 9 ||
యస్యోచ్చారణమాత్రేణ దారిద్ర్యాన్ముచ్యతే నరః |
కిం పునస్తజ్జపాజ్జాపీ సర్వేష్టార్థానవాప్నుయాత్ || 10 ||
అస్య శ్రీలక్ష్మీదివ్యసహస్రనామస్తోత్ర మహామంత్రస్య ఆనందకర్దమచిక్లీతేందిరాసుతాదయో మహాత్మానో మహర్షయః అనుష్టుప్ఛందః విష్ణుమాయా శక్తిః మహాలక్ష్మీః పరాదేవతా శ్రీమహాలక్ష్మీ ప్రసాదద్వారా సర్వేష్టార్థసిద్ధ్యర్థే జపే వినియోగః | శ్రీమిత్యాది షడంగన్యాసః |
ధ్యానం
పద్మనాభప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీమ్ |
పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామహర్నిశమ్ || 1 ||
పూర్ణేందువదనాం దివ్యరత్నాభరణభూషితామ్ |
వరదాభయహస్తాఢ్యాం ధ్యాయేచ్చంద్రసహోదరీమ్ || 2 ||
ఇచ్ఛారూపాం భగవతస్సచ్చిదానందరూపిణీమ్ |
సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్స్థలాలయామ్ |
దయాళుమనిశం ధ్యాయేత్సుఖసిద్ధిస్వరూపిణీమ్ || 3 ||
స్తోత్రం
ఓం నిత్యాగతానంతనిత్యా నందినీ జనరంజనీ |
నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ || 1 ||
మహాలక్ష్మీర్మహాకాళీ మహాకన్యా సరస్వతీ |
భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ || 2 ||
ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ |
హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ || 3 ||
నిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ |
సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ || 4 ||
త్రిపురా భైరవీ విద్యా హంసా వాగీశ్వరీ శివా |
వాగ్దేవీ చ మహారాత్రిః కాలరాత్రిస్త్రిలోచనా || 5 ||
భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా |
కాళీ కరాళవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా || 6 ||
చండికా చండరూపేశా చాముండా చక్రధారిణీ |
త్రైలోక్యజయినీ దేవీ త్రైలోక్యవిజయోత్తమా || 7 ||
సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ |
ఉమా భగవతీ దుర్గా చాంద్రీ దాక్షాయణీ శివా || 8 ||
ప్రత్యంగిరా ధరా వేలా లోకమాతా హరిప్రియా |
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ || 9 ||
అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ |
పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా || 10 ||
కాళీ మా పంచికా వాగ్మీ హవిఃప్రత్యధిదేవతా |
దేవమాతా సురేశానా దేవగర్భాఽంబికా ధృతిః || 11 ||
సంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ |
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ || 12 ||
జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్రఫలప్రదా |
దారిద్ర్యధ్వంసినీ దేవీ హృదయగ్రంథిభేదినీ || 13 ||
సహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్రరూపిణీ |
గాయత్రీ సోమసంభూతిస్సావిత్రీ ప్రణవాత్మికా || 14 ||
శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవనమస్కృతా |
సేవ్యదుర్గా కుబేరాక్షీ కరవీరనివాసినీ || 15 ||
జయా చ విజయా చైవ జయంతీ చాఽపరాజితా |
కుబ్జికా కాళికా శాస్త్రీ వీణాపుస్తకధారిణీ || 16 ||
సర్వజ్ఞశక్తిః శ్రీశక్తిర్బ్రహ్మవిష్ణుశివాత్మికా |
ఇడాపింగళికామధ్యమృణాళీతంతురూపిణీ || 17 ||
యజ్ఞేశానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ |
అష్టాంగయోగినీ దేవీ నిర్బీజధ్యానగోచరా || 18 ||
సర్వతీర్థస్థితా శుద్ధా సర్వపర్వతవాసినీ |
వేదశాస్త్రప్రమా దేవీ షడంగాదిపదక్రమా || 19 ||
శివా ధాత్రీ శుభానందా యజ్ఞకర్మస్వరూపిణీ |
వ్రతినీ మేనకా దేవీ బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ || 20 ||
ఏకాక్షరపరా తారా భవబంధవినాశినీ |
విశ్వంభరా ధరాధారా నిరాధారాఽధికస్వరా || 21 ||
రాకా కుహూరమావాస్యా పూర్ణిమాఽనుమతిర్ద్యుతిః |
సినీవాలీ శివాఽవశ్యా వైశ్వదేవీ పిశంగిలా || 22 ||
పిప్పలా చ విశాలాక్షీ రక్షోఘ్నీ వృష్టికారిణీ |
దుష్టవిద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ || 23 ||
శారదా శరసంధానా సర్వశస్త్రస్వరూపిణీ |
యుద్ధమధ్యస్థితా దేవీ సర్వభూతప్రభంజనీ || 24 ||
అయుద్ధా యుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణీ |
గంగా సరస్వతీవేణీయమునానర్మదాపగా || 25 ||
సముద్రవసనావాసా బ్రహ్మాండశ్రేణిమేఖలా |
పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా || 26 ||
రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ |
కాళికా చక్రికా దేవీ సత్యా తు బటుకాస్థితా || 27 ||
తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ |
విశ్వంభరాధరా కర్త్రీ గలార్గలవిభంజనీ || 28 ||
సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నా కలాకాష్ఠా నిమేషికా |
ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ || 29 ||
కపిలా కీలికాఽశోకా మల్లికానవమల్లికా |
దేవికా నందికా శాంతా భంజికా భయభంజికా || 30 ||
కౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽతిభా |
దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా || 31 ||
శ్రీస్సౌమ్యలక్షణాఽతీతదుర్గా సూత్రప్రబోధికా |
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ చ || 32 ||
శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా భూతిరిష్టిర్మనీషిణీ |
విరక్తిర్వ్యాపినీ మాయా సర్వమాయాప్రభంజనీ || 33 ||
మాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాలస్వరూపిణీ |
అవస్థాత్రయనిర్ముక్తా గుణత్రయవివర్జితా || 34 ||
ఈషణత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా |
యోగిధ్యానాంతగమ్యా చ యోగధ్యానపరాయణా || 35 ||
త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంతజ్ఞానరూపిణీ |
భారతీ కమలా భాషా పద్మా పద్మవతీ కృతిః || 36 ||
గౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ |
నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా || 37 ||
చిత్రఘంటా సునందా శ్రీర్మానవీ మనుసంభవా |
స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ || 38 ||
మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ |
రుద్రైకాదశినీ పుణ్యా కల్యాణీ లాభకారిణీ || 39 ||
దేవదుర్గా మహాదుర్గా స్వప్నదుర్గాఽష్టభైరవీ |
సూర్యచంద్రాగ్నిరూపా చ గ్రహనక్షత్రరూపిణీ || 40 ||
బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా |
దశవాయుజయాకారా కళాషోడశసంయుతా || 41 ||
కాశ్యపీ కమలాదేవీ నాదచక్రనివాసినీ |
మృడాధారా స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణీ || 42 ||
అవిద్యా శార్వరీ భుంజా జంభాసురనిబర్హిణీ |
శ్రీకాయా శ్రీకలా శుభ్రా కర్మనిర్మూలకారిణీ || 43 ||
ఆదిలక్ష్మీర్గుణాధారా పంచబ్రహ్మాత్మికా పరా |
శ్రుతిర్బ్రహ్మముఖావాసా సర్వసంపత్తిరూపిణీ || 44 ||
మృతసంజీవనీ మైత్రీ కామినీ కామవర్జితా |
నిర్వాణమార్గదా దేవీ హంసినీ కాశికా క్షమా || 45 ||
సపర్యా గుణినీ భిన్నా నిర్గుణా ఖండితాశుభా |
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ || 46 ||
దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమసంహతిః |
చింతామణిశ్చిదానందా పంచబాణప్రబోధినీ || 47 ||
బాణశ్రేణిస్సహస్రాక్షీ సహస్రభుజపాదుకా |
సంధ్యావలిస్త్రిసంధ్యాఖ్యా బ్రహ్మాండమణిభూషణా || 48 ||
వాసవీ వారుణీసేనా కులికా మంత్రరంజనీ |
జితప్రాణస్వరూపా చ కాంతా కామ్యవరప్రదా || 49 ||
మంత్రబ్రాహ్మణవిద్యార్థా నాదరూపా హవిష్మతీ |
ఆథర్వణిః శ్రుతిః శూన్యా కల్పనావర్జితా సతీ || 50 ||
సత్తాజాతిః ప్రమాఽమేయాఽప్రమితిః ప్రాణదా గతిః |
అవర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ || 51 ||
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాఽక్షరా |
హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవనాశినీ || 52 ||
కైవల్యపదవీరేఖా సూర్యమండలసంస్థితా |
సోమమండలమధ్యస్థా వహ్నిమండలసంస్థితా || 53 ||
వాయుమండలమధ్యస్థా వ్యోమమండలసంస్థితా |
చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గప్రవర్తినీ || 54 ||
కోకిలాకులచక్రేశా పక్షతిః పంక్తిపావనీ |
సర్వసిద్ధాంతమార్గస్థా షడ్వర్ణావరవర్జితా || 55 ||
శరరుద్రహరా హంత్రీ సర్వసంహారకారిణీ |
పురుషా పౌరుషీ తుష్టిస్సర్వతంత్రప్రసూతికా || 56 ||
అర్ధనారీశ్వరీ దేవీ సర్వవిద్యాప్రదాయినీ |
భార్గవీ భూజుషీవిద్యా సర్వోపనిషదాస్థితా || 57 ||
వ్యోమకేశాఖిలప్రాణా పంచకోశవిలక్షణా |
పంచకోశాత్మికా ప్రత్యక్పంచబ్రహ్మాత్మికా శివా || 58 ||
జగజ్జరాజనిత్రీ చ పంచకర్మప్రసూతికా |
వాగ్దేవ్యాభరణాకారా సర్వకామ్యస్థితాస్థితిః || 59 ||
అష్టాదశచతుష్షష్టిపీఠికా విద్యయాయుతా |
కాలికాకర్షణశ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ || 60 ||
కేతకీ మల్లికాఽశోకా వారాహీ ధరణీ ధ్రువా |
నారసింహీ మహోగ్రాస్యా భక్తానామార్తినాశినీ || 61 ||
అంతర్బలా స్థిరా లక్ష్మీర్జరామరణనాశినీ |
శ్రీరంజితా మహాకాయా సోమసూర్యాగ్నిలోచనా || 62 ||
అదితిర్దేవమాతా చ అష్టపుత్రాఽష్టయోగినీ |
అష్టప్రకృతిరష్టాష్టవిభ్రాజద్వికృతాకృతిః || 63 ||
దుర్భిక్షధ్వంసినీ దేవీ సీతా సత్యా చ రుక్మిణీ |
ఖ్యాతిజా భార్గవీ దేవీ దేవయోనిస్తపస్వినీ || 64 ||
శాకంభరీ మహాశోణా గరుడోపరిసంస్థితా |
సింహగా వ్యాఘ్రగా దేవీ వాయుగా చ మహాద్రిగా || 65 ||
అకారాదిక్షకారాంతా సర్వవిద్యాధిదేవతా |
మంత్రవ్యాఖ్యాననిపుణా జ్యోతిశ్శాస్త్రైకలోచనా || 66 ||
ఇడాపింగళికామధ్యసుషుమ్నా గ్రంథిభేదినీ |
కాలచక్రాశ్రయోపేతా కాలచక్రస్వరూపిణీ || 67 ||
వైశారదీ మతిశ్రేష్ఠా వరిష్ఠా సర్వదీపికా |
వైనాయకీ వరారోహా శ్రోణివేలా బహిర్వళిః || 68 ||
జంభనీ జృంభిణీ జంభకారిణీ గణకారికా |
శరణీ చక్రికాఽనంతా సర్వవ్యాధిచికిత్సకీ || 69 ||
దేవకీ దేవసంకాశా వారిధిః కరుణాకరా |
శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజనీ || 70 ||
ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథా పరా |
అర్ధమాత్రా పరా సూక్ష్మా సూక్ష్మార్థార్థపరాఽపరా || 71 ||
ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీదేవీ మనస్వినీ |
నైష్కర్మ్యా నిష్కలాలోకా జ్ఞానకర్మాధికా గుణా || 72 ||
సబంధ్వానందసందోహా వ్యోమాకారాఽనిరూపితా |
గద్యపద్యాత్మికా వాణీ సర్వాలంకారసంయుతా || 73 ||
సాధుబంధపదన్యాసా సర్వౌకో ఘటికావళిః |
షట్కర్మా కర్కశాకారా సర్వకర్మవివర్జితా || 74 ||
ఆదిత్యవర్ణా చాపర్ణా కామినీ వరరూపిణీ |
బ్రహ్మాణీ బ్రహ్మసంతానా వేదవాగీశ్వరీ శివా || 75 ||
పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతా |
సద్యోవేదవతీ సర్వా హంసీ విద్యాధిదేవతా || 76 ||
విశ్వేశ్వరీ జగద్ధాత్రీ విశ్వనిర్మాణకారిణీ |
వైదికీ వేదరూపా చ కాలికా కాలరూపిణీ || 77 ||
నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ |
హిరణ్యవర్ణరూపా చ హిరణ్యపదసంభవా || 78 ||
కైవల్యపదవీ పుణ్యా కైవల్యజ్ఞానలక్షితా |
బ్రహ్మసంపత్తిరూపా చ బ్రహ్మసంపత్తికారిణీ || 79 ||
వారుణీ వారుణారాధ్యా సర్వకర్మప్రవర్తినీ |
ఏకాక్షరపరాఽఽయుక్తా సర్వదారిద్ర్యభంజినీ || 80 ||
పాశాంకుశాన్వితా దివ్యా వీణావ్యాఖ్యాక్షసూత్రభృత్ |
ఏకమూర్తిస్త్రయీమూర్తిర్మధుకైటభభంజినీ || 81 ||
సాంఖ్యా సాంఖ్యవతీ జ్వాలా జ్వలంతీ కామరూపిణీ |
జాగ్రంతీ సర్వసంపత్తిస్సుషుప్తా స్వేష్టదాయినీ || 82 ||
కపాలినీ మహాదంష్ట్రా భ్రుకుటీకుటిలాననా |
సర్వావాసా సువాసా చ బృహత్యష్టిశ్చ శక్వరీ || 83 ||
ఛందోగణప్రతిష్ఠా చ కల్మాషీ కరుణాత్మికా |
చక్షుష్మతీ మహాఘోషా ఖడ్గచర్మధరాఽశనిః || 84 ||
శిల్పవైచిత్ర్యవిద్యోతా సర్వతోభద్రవాసినీ |
అచింత్యలక్షణాకారా సూత్రభాష్యనిబంధనా || 85 ||
సర్వవేదార్థసంపత్తిః సర్వశాస్త్రార్థమాతృకా |
అకారాదిక్షకారాంతసర్వవర్ణకృతస్థలా || 86 ||
సర్వలక్ష్మీస్సదానందా సారవిద్యా సదాశివా |
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ ఖేచరీరూపగోచ్ఛ్రితా || 87 ||
అణిమాదిగుణోపేతా పరా కాష్ఠా పరా గతిః |
హంసయుక్తవిమానస్థా హంసారూఢా శశిప్రభా || 88 ||
భవానీ వాసనాశక్తిరాకృతిస్థాఖిలాఽఖిలా |
తంత్రహేతుర్విచిత్రాంగీ వ్యోమగంగావినోదినీ || 89 ||
వర్షా చ వార్షికా చైవ ఋగ్యజుస్సామరూపిణీ |
మహానదీ నదీపుణ్యాఽగణ్యపుణ్యగుణక్రియా || 90 ||
సమాధిగతలభ్యార్థా శ్రోతవ్యా స్వప్రియా ఘృణా |
నామాక్షరపరా దేవీ ఉపసర్గనఖాంచితా || 91 ||
నిపాతోరుద్వయీజంఘా మాతృకా మంత్రరూపిణీ |
ఆసీనా చ శయానా చ తిష్ఠంతీ ధావనాధికా || 92 ||
లక్ష్యలక్షణయోగాఢ్యా తాద్రూప్యగణనాకృతిః |
సైకరూపా నైకరూపా సేందురూపా తదాకృతిః || 93 ||
సమాసతద్ధితాకారా విభక్తివచనాత్మికా |
స్వాహాకారా స్వధాకారా శ్రీపత్యర్ధాంగనందినీ || 94 ||
గంభీరా గహనా గుహ్యా యోనిలింగార్ధధారిణీ |
శేషవాసుకిసంసేవ్యా చపలా వరవర్ణినీ || 95 ||
కారుణ్యాకారసంపత్తిః కీలకృన్మంత్రకీలికా |
శక్తిబీజాత్మికా సర్వమంత్రేష్టాఽక్షయకామనా || 96 ||
ఆగ్నేయీ పార్థివా ఆప్యా వాయవ్యా వ్యోమకేతనా |
సత్యజ్ఞానాత్మికా నందా బ్రాహ్మీ బ్రహ్మ సనాతనీ || 97 ||
అవిద్యావాసనా మాయాప్రకృతిస్సర్వమోహినీ |
శక్తిర్ధారణశక్తిశ్చ చిదచిచ్ఛక్తియోగినీ || 98 ||
వక్త్రారుణా మహామాయా మరీచిర్మదమర్దినీ |
విరాట్ స్వాహా స్వధా శుద్ధా నిరుపాస్తిస్సుభక్తిగా || 99 ||
నిరూపితాద్వయీ విద్యా నిత్యానిత్యస్వరూపిణీ |
వైరాజమార్గసంచారా సర్వసత్పథదర్శినీ || 100 ||
జాలంధరీ మృడానీ చ భవానీ భవభంజనీ |
త్రైకాలికజ్ఞానతంతుస్త్రికాలజ్ఞానదాయినీ || 101 ||
నాదాతీతా స్మృతిః ప్రజ్ఞా ధాత్రీరూపా త్రిపుష్కరా |
పరాజితా విధానజ్ఞా విశేషితగుణాత్మికా || 102 ||
హిరణ్యకేశినీ హేమబ్రహ్మసూత్రవిచక్షణా |
అసంఖ్యేయపరార్ధాంతస్వరవ్యంజనవైఖరీ || 103 ||
మధుజిహ్వా మధుమతీ మధుమాసోదయా మధుః |
మాధవీ చ మహాభాగా మేఘగంభీరనిస్వనా || 104 ||
బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాతవ్యార్థవిశేషగా |
నాభౌ వహ్నిశిఖాకారా లలాటే చంద్రసన్నిభా || 105 ||
భ్రూమధ్యే భాస్కరాకారా సర్వతారాకృతిర్హృది |
కృత్తికాదిభరణ్యంతనక్షత్రేష్ట్యర్చితోదయా || 106 ||
గ్రహవిద్యాత్మికా జ్యోతిర్జ్యోతిర్విన్మతిజీవికా |
బ్రహ్మాండగర్భిణీ బాలా సప్తావరణదేవతా || 107 ||
వైరాజోత్తమసామ్రాజ్యా కుమారకుశలోదయా |
బగలా భ్రమరాంబా చ శివదూతీ శివాత్మికా || 108 ||
మేరువింధ్యాదిసంస్థానా కాశ్మీరపురవాసినీ |
యోగనిద్రా మహానిద్రా వినిద్రా రాక్షసాశ్రితా || 109 ||
సువర్ణదా మహాగంగా పంచాఖ్యా పంచసంహతిః |
సుప్రజాతా సువీరా చ సుపోషా సుపతిశ్శివా || 110 ||
సుగృహా రక్తబీజాంతా హతకందర్పజీవికా |
సముద్రవ్యోమమధ్యస్థా సమబిందుసమాశ్రయా || 111 ||
సౌభాగ్యరసజీవాతుస్సారాసారవివేకదృక్ |
త్రివల్యాదిసుపుష్టాంగా భారతీ భరతాశ్రితా || 112 ||
నాదబ్రహ్మమయీవిద్యా జ్ఞానబ్రహ్మమయీపరా |
బ్రహ్మనాడీ నిరుక్తిశ్చ బ్రహ్మకైవల్యసాధనమ్ || 113 ||
కాలికేయమహోదారవీర్యవిక్రమరూపిణీ |
బడబాగ్నిశిఖావక్త్రా మహాకబలతర్పణా || 114 ||
మహాభూతా మహాదర్పా మహాసారా మహాక్రతుః |
పంజభూతమహాగ్రాసా పంచభూతాధిదేవతా || 115 ||
సర్వప్రమాణా సంపత్తిః సర్వరోగప్రతిక్రియా |
బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తా విష్ణువక్షోవిభూషిణీ || 116 ||
శాంకరీ విధివక్త్రస్థా ప్రవరా వరహేతుకీ |
హేమమాలా శిఖామాలా త్రిశిఖా పంచమోచనా || 117 ||
సర్వాగమసదాచారమర్యాదా యాతుభంజనీ |
పుణ్యశ్లోకప్రబంధాఢ్యా సర్వాంతర్యామిరూపిణీ || 118 ||
సామగానసమారాధ్యా శ్రోత్రకర్ణరసాయనమ్ |
జీవలోకైకజీవాతుర్భద్రోదారవిలోకనా || 119 ||
తటిత్కోటిలసత్కాంతిస్తరుణీ హరిసుందరీ |
మీననేత్రా చ సేంద్రాక్షీ విశాలాక్షీ సుమంగళా || 120 ||
సర్వమంగళసంపన్నా సాక్షాన్మంగళదేవతా |
దేహహృద్దీపికా దీప్తిర్జిహ్మపాపప్రణాశినీ || 121 ||
అర్ధచంద్రోల్లసద్దంష్ట్రా యజ్ఞవాటీవిలాసినీ |
మహాదుర్గా మహోత్సాహా మహాదేవబలోదయా || 122 ||
డాకినీడ్యా శాకినీడ్యా సాకినీడ్యా సమస్తజుట్ |
నిరంకుశా నాకివంద్యా షడాధారాధిదేవతా || 123 ||
భువనజ్ఞానినిఃశ్రేణీ భువనాకారవల్లరీ |
శాశ్వతీ శాశ్వతాకారా లోకానుగ్రహకారిణీ || 124 ||
సారసీ మానసీ హంసీ హంసలోకప్రదాయినీ |
చిన్ముద్రాలంకృతకరా కోటిసూర్యసమప్రభా || 125 ||
సుఖప్రాణిశిరోరేఖా సదదృష్టప్రదాయినీ |
సర్వసాంకర్యదోషఘ్నీ గ్రహోపద్రవనాశినీ || 126 ||
క్షుద్రజంతుభయఘ్నీ చ విషరోగాదిభంజనీ |
సదాశాంతా సదాశుద్ధా గృహచ్ఛిద్రనివారిణీ || 127 ||
కలిదోషప్రశమనీ కోలాహలపురస్థితా |
గౌరీ లాక్షణికీ ముఖ్యా జఘన్యాకృతివర్జితా || 128 ||
మాయా విద్యా మూలభూతా వాసవీ విష్ణుచేతనా |
వాదినీ వసురూపా చ వసురత్నపరిచ్ఛదా || 129 ||
ఛాందసీ చంద్రహృదయా మంత్రస్వచ్ఛందభైరవీ |
వనమాలా వైజయంతీ పంచదివ్యాయుధాత్మికా || 130 ||
పీతాంబరమయీ చంచత్కౌస్తుభా హరికామినీ |
నిత్యా తథ్యా రమా రామా రమణీ మృత్యుభంజినీ || 131 ||
జ్యేష్ఠా కాష్ఠా ధనిష్ఠాంతా శరాంగీ నిర్గుణప్రియా |
మైత్రేయా మిత్రవిందా చ శేష్యశేషకలాశయా || 132 ||
వారాణసీవాసరతా చార్యావర్తజనస్తుతా |
జగదుత్పత్తిసంస్థానసంహారత్రయకారణమ్ || 133 ||
త్వమంబ విష్ణుసర్వస్వం నమస్తేఽస్తు మహేశ్వరి |
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే || 134 ||
సిద్ధలక్ష్మీర్మహాకాళి మహాలక్ష్మి నమోఽస్తు తే |
సద్యోజాతాదిపంచాగ్నిరూపా పంచకపంచకమ్ || 135 ||
యంత్రలక్ష్మీర్భవత్యాదిరాద్యాద్యే తే నమో నమః |
సృష్ట్యాదికారణాకారవితతే దోషవర్జితే || 136 ||
జగల్లక్ష్మీర్జగన్మాతర్విష్ణుపత్ని నమోఽస్తు తే |
నవకోటిమహాశక్తిసముపాస్యపదాంబుజే || 137 ||
కనత్సౌవర్ణరత్నాఢ్యే సర్వాభరణభూషితే |
అనంతనిత్యమహిషీ ప్రపంచేశ్వరనాయకి || 138 ||
అత్యుచ్ఛ్రితపదాంతస్థే పరమవ్యోమనాయకి |
నాకపృష్ఠగతారాధ్యే విష్ణులోకవిలాసిని || 139 ||
వైకుంఠరాజమహిషి శ్రీరంగనగరాశ్రితే |
రంగనాయకి భూపుత్రి కృష్ణే వరదవల్లభే || 140 ||
కోటిబ్రహ్మాదిసంసేవ్యే కోటిరుద్రాదికీర్తితే |
మాతులుంగమయం ఖేటం సౌవర్ణచషకం తథా || 141 ||
పద్మద్వయం పూర్ణకుంభం కీరం చ వరదాభయే |
పాశమంకుశకం శంఖం చక్రం శూలం కృపాణికామ్ || 142 ||
ధనుర్బాణౌ చాక్షమాలాం చిన్ముద్రామపి బిభ్రతీ |
అష్టాదశభుజే లక్ష్మీర్మహాష్టాదశపీఠగే || 143 ||
భూమినీలాదిసంసేవ్యే స్వామిచిత్తానువర్తిని |
పద్మే పద్మాలయే పద్మి పూర్ణకుంభాభిషేచితే || 144 ||
ఇందిరేందిందిరాభాక్షి క్షీరసాగరకన్యకే |
భార్గవి త్వం స్వతంత్రేచ్ఛా వశీకృతజగత్పతిః || 145 ||
మంగళం మంగళానాం త్వం దేవతానాం చ దేవతా |
త్వముత్తమోత్తమానాం చ త్వం శ్రేయః పరమామృతమ్ || 146 ||
ధనధాన్యాభివృద్ధిశ్చ సార్వభౌమసుఖోచ్ఛ్రయా |
ఆందోళికాదిసౌభాగ్యం మత్తేభాదిమహోదయః || 147 ||
పుత్రపౌత్రాభివృద్ధిశ్చ విద్యాభోగబలాదికమ్ |
ఆయురారోగ్యసంపత్తిరష్టైశ్వర్యం త్వమేవ హి || 148 ||
పరమేశవిభూతిశ్చ సూక్ష్మాత్సూక్ష్మతరా గతిః |
సదయాపాంగసందత్తబ్రహ్మేంద్రాదిపదస్థితిః || 149 ||
అవ్యాహతమహాభాగ్యం త్వమేవాక్షోభ్యవిక్రమః |
సమన్వయశ్చ వేదానామవిరోధస్త్వమేవ హి || 150 ||
నిఃశ్రేయసపదప్రాప్తిసాధనం ఫలమేవ చ |
శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ || 151 ||
శ్రీంబీజజపసంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా |
ప్రపత్తిమార్గసులభా విష్ణుప్రథమకింకరీ || 152 ||
క్లీంకారార్థసవిత్రీ చ సౌమంగళ్యాధిదేవతా |
శ్రీషోడశాక్షరీవిద్యా శ్రీయంత్రపురవాసినీ || 153 ||
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తు తే || 154 ||
పునః పునర్నమస్తేఽస్తు సాష్టాంగమయుతం పునః |
సనత్కుమార ఉవాచ
ఏవం స్తుతా మహాలక్ష్మీర్బ్రహ్మరుద్రాదిభిస్సురైః |
నమద్భిరార్తైర్దీనైశ్చ నిస్సత్వైర్భోగవర్జితైః || 1 ||
జ్యేష్ఠాజుష్టైశ్చ నిఃశ్రీకైస్సంసారాత్స్వపరాయణైః |
విష్ణుపత్నీ దదౌ తేషాం దర్శనం దృష్టితర్పణమ్ || 2 ||
శరత్పూర్ణేందుకోట్యాభధవళాపాంగవీక్షణైః |
సర్వాన్ సత్వసమావిష్టాంశ్చక్రే హృష్టా వరం దదౌ || 3 ||
మహాలక్ష్మీరువాచ
నామ్నాం సాష్టసహస్రం మే ప్రమాదాద్వాపి యస్సకృత్ |
కీర్తయేత్తత్కులే సత్యం వసామ్యాచంద్రతారకమ్ || 4 ||
కిం పునర్నియమాజ్జప్తుర్మదేకశరణస్య చ |
మాతృవత్సానుకంపాహం పోషకీ స్యామహర్నిశమ్ || 5 ||
మన్నామ స్తువతాం లోకే దుర్లభం నాస్తి చింతితమ్ |
మత్ప్రసాదేన సర్వేఽపి స్వస్వేష్టార్థమవాప్స్యథ || 6 ||
లుప్తవైష్ణవధర్మస్య మద్వ్రతేష్వవకీర్ణినః |
భక్తిప్రపత్తిహీనస్య వంద్యో నామ్నాం జపోఽపి మే || 7 ||
తస్మాదవశ్యం తైర్దోషైర్విహీనః పాపవర్జితః |
జపేత్సాష్టసహస్రం మే నామ్నాం ప్రత్యహమాదరాత్ || 8 ||
సాక్షాదలక్ష్మీపుత్రోఽపి దుర్భాగ్యోఽప్యలసోఽపి వా |
అప్రయత్నోఽపి మూఢోఽపి వికలః పతితోఽపి చ || 9 ||
అవశ్యం ప్రాప్నుయాద్భాగ్యం మత్ప్రసాదేన కేవలమ్ |
స్పృహేయమచిరాద్దేవా వరదానాయ జాపినః |
దదామి సర్వమిష్టార్థం లక్ష్మీతి స్మరతాం ధ్రువమ్ || 10 ||
సనత్కుమార ఉవాచ
ఇత్యుక్త్వాఽంతర్దధే లక్ష్మీర్వైష్ణవీ భగవత్కలా |
ఇష్టాపూర్తం చ సుకృతం భాగధేయం చ చింతితమ్ || 11 ||
స్వం స్వం స్థానం చ భోగం చ విజయం లేభిరే సురాః |
తదేతద్ప్రవదామ్యద్య లక్ష్మీనామసహస్రకమ్ |
యోగినః పఠత క్షిప్రం చింతితార్థానవాప్స్యథ || 12 ||
గార్గ్య ఉవాచ
సనత్కుమారయోగీంద్ర ఇత్యుక్త్వా స దయానిధిః |
అనుగృహ్య యయౌ క్షిప్రం తాంశ్చ ద్వాదశయోగినః || 13 ||
తస్మాదేతద్రహస్యం చ గోప్యం జప్యం ప్రయత్నతః |
అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం భృగువాసరే || 14 ||
పౌర్ణమాస్యామమాయాం చ పర్వకాలే విశేషతః |
జపేద్వా నిత్యకార్యేషు సర్వాన్కామానవాప్నుయాత్ || 15 ||
ఇతి శ్రీ స్కందపురాణే సనత్కుమారసంహితాయాం లక్ష్మీ సహస్రనామ స్తోత్రం సంపూర్ణమ్ ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *