అన్నమయ్య కీర్తన కిం కరిష్యామి

కిం కరిష్యామి కిం కరోమి బహుళ-
శంకాసమాధానజాడ్యం వహామి ॥
నారాయాణం జగన్నాథం త్రిలోకైక-
పారాయణం భక్తపావనమ్ ।
దూరీకరోమ్యహం దురితదూరేణ సం-
సారసాగరమగ్నచంచలత్వేన ॥
తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ- ।
వరదం శరణాగతవత్సలమ్ ।
పరమపురుషం కృపాభరణం న భజామి
మరణభవదేహాభిమానం వహామి॥