Indrakshi Stotram in Telugu – శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం

నారద ఉవాచ
ఇంద్రాక్షీస్తోత్రమాఖ్యాహి నారాయణ గుణార్ణవ |
పార్వత్యై శివసంప్రోక్తం పరం కౌతూహలం హి మే ||
నారాయణ ఉవాచ
ఇంద్రాక్షీ స్తోత్ర మంత్రస్య మాహాత్మ్యం కేన వోచ్యతే |
ఇంద్రేణాదౌ కృతం స్తోత్రం సర్వాపద్వినివారణమ్ ||
తదేవాహం బ్రవీమ్యద్య పృచ్ఛతస్తవ నారద |
అస్య శ్రీ ఇంద్రాక్షీస్తోత్రమహామంత్రస్య, శచీపురందర ఋషిః, అనుష్టుప్ఛందః, ఇంద్రాక్షీ దుర్గా దేవతా, లక్ష్మీర్బీజం, భువనేశ్వరీ శక్తిః, భవానీ కీలకం, మమ ఇంద్రాక్షీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |
కరన్యాసః
ఇంద్రాక్ష్యై అంగుష్ఠాభ్యాం నమః |
మహాలక్ష్మ్యై తర్జనీభ్యాం నమః |
మహేశ్వర్యై మధ్యమాభ్యాం నమః |
అంబుజాక్ష్యై అనామికాభ్యాం నమః |
కాత్యాయన్యై కనిష్ఠికాభ్యాం నమః |
కౌమార్యై కరతలకరపృష్ఠాభ్యాం నమః |
Read more