Gayatri Sahasranama Stotram in Telugu – శ్రీ గాయత్రి సహస్రనామ స్తోత్రం

శ్రీ గణేశాయ నమః
ధ్యానం
రక్తశ్వేతహిరణ్యనీలధవలైర్యుక్తాం త్రినేత్రోజ్జ్వలాం
రక్తారక్తనవస్రజం మణిగణైర్యుక్తాం కుమారీమిమాం |
గాయత్రీ కమలాసనాం కరతలవ్యానద్ధకుండాంబుజాం
పద్మాక్షీం చ వరస్రజంచ దధతీం హంసాధిరూఢాం భజే ||
ఓం తత్కారరూపా తత్వజ్ఞా తత్పదార్థస్వరూపిణి |
తపస్స్వ్యాధ్యాయనిరతా తపస్విజననన్నుతా || 1||
తత్కీర్తిగుణసంపన్నా తథ్యవాక్చ తపోనిధిః |
తత్వోపదేశసంబంధా తపోలోకనివాసినీ || 2||
తరుణాదిత్యసంకాశా తప్తకాంచనభూషణా |
తమోపహారిణి తంత్రీ తారిణి తారరూపిణి || 3||
Read more