Durga Sahasranamavali in Telugu – శ్రీ దుర్గా సహస్రనామావళిః
ఓం శివాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం రమాయై నమః
ఓం శక్త్యై నమః
ఓం అనంతాయై నమః
ఓం నిష్కలాయై నమః
ఓం అమలాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం మాహేశ్వర్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం శాశ్వతాయై నమః
ఓం పరమాయై నమః
ఓం క్షమాయై నమః
ఓం అచింత్యాయై నమః
ఓం కేవలాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం శివాత్మనే నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం అనాదయే నమః
ఓం అవ్యయాయై నమః || 20 ||
ఓం శుద్ధాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వగాయై నమః
ఓం అచలాయై నమః
ఓం ఏకానేకవిభాగస్థాయై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం సునిర్మలాయై నమః
ఓం మహామాహేశ్వర్యై నమః
ఓం సత్యాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం కాష్ఠాయై నమః
ఓం సర్వాంతరస్థాయై నమః
ఓం చిచ్ఛక్త్యై నమః
ఓం అత్రిలాలితాయై నమః
ఓం సర్వాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం విశ్వాయై నమః
ఓం జ్యోతీరూపాయై నమః
ఓం అక్షరాయై నమః || 40 ||
ఓం అమృతాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం ప్రతిష్ఠాయై నమః
ఓం సర్వేశాయై నమః
ఓం నివృత్తయే నమః
ఓం అమృతప్రదాయై నమః
ఓం వ్యోమమూర్తయే నమః
ఓం వ్యోమసంస్థాయై నమః
ఓం వ్యోమాధారాయై నమః
ఓం అచ్యుతాయై నమః
ఓం అతులాయై నమః
ఓం అనాదినిధనాయై నమః
ఓం అమోఘాయై నమః
ఓం కారణాత్మకలాకులాయై నమః
ఓం ఋతుప్రథమజాయై నమః
ఓం అనాభయే నమః
ఓం అమృతాత్మసమాశ్రయాయై నమః
ఓం ప్రాణేశ్వరప్రియాయై నమః
ఓం నమ్యాయై నమః
ఓం మహామహిషఘాతిన్యై నమః || 60 ||
ఓం ప్రాణేశ్వర్యై నమః
ఓం ప్రాణరూపాయై నమః
ఓం ప్రధానపురుషేశ్వర్యై నమః
ఓం సర్వశక్తికలాయై నమః
ఓం అకామాయై నమః
ఓం మహిషేష్టవినాశిన్యై నమః
ఓం సర్వకార్యనియంత్ర్యై నమః
ఓం సర్వభూతేశ్వరేశ్వర్యై నమః
ఓం అంగదాదిధరాయై నమః
ఓం ముకుటధారిణ్యై నమః
ఓం సనాతన్యై నమః
ఓం మహానందాయై నమః
ఓం ఆకాశయోనయే నమః
ఓం చిత్ప్రకాశస్వరూపాయై నమః
ఓం మహాయోగేశ్వరేశ్వర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం సుదుష్పారాయై నమః
ఓం మూలప్రకృత్యై నమః
ఓం ఈశికాయై నమః
ఓం సంసారయోనయే నమః || 80 ||
ఓం సకలాయై నమః
ఓం సర్వశక్తిసముద్భవాయై నమః
ఓం సంసారపారాయై నమః
ఓం దుర్వారాయై నమః
ఓం దుర్నిరీక్షాయై నమః
ఓం దురాసదాయై నమః
ఓం ప్రాణశక్త్యై నమః
ఓం సేవ్యాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం పరమాయై కలాయై నమః
ఓం మహావిభూత్యై నమః
ఓం దుర్దర్శాయై నమః
ఓం మూలప్రకృతిసంభవాయై నమః
ఓం అనాద్యనంతవిభవాయై నమః
ఓం పరార్థాయై నమః
ఓం పురుషారణ్యై నమః
ఓం సర్గస్థిత్యంతకృతే నమః
ఓం సుదుర్వాచ్యాయై నమః
ఓం దురత్యయాయై నమః
ఓం శబ్దగమ్యాయై నమః || 100 ||
ఓం శబ్దమాయాయై నమః
ఓం శబ్దాఖ్యానందవిగ్రహాయై నమః
ఓం ప్రధానపురుషాతీతాయై నమః
ఓం ప్రధానపురుషాత్మికాయై నమః
ఓం పురాణ్యై నమః
ఓం చిన్మయాయై నమః
ఓం పుంసామిష్టదాయై నమః
ఓం పుష్టిరూపిణ్యై నమః
ఓం పూతాంతరస్థాయై నమః
ఓం కూటస్థాయై నమః
ఓం మహాపురుషసంజ్ఞితాయై నమః
ఓం జన్మమృత్యుజరాతీతాయై నమః
ఓం సర్వశక్తిస్వరూపిణ్యై నమః
ఓం వాంఛాప్రదాయై నమః
ఓం అనవచ్ఛిన్నప్రధానానుప్రవేశిన్యై నమః
ఓం క్షేత్రజ్ఞాయై నమః
ఓం అచింత్యశక్త్యై నమః
ఓం అవ్యక్తలక్షణాయై నమః
ఓం మలాపవర్జితాయై నమః
ఓం అనాదిమాయాయై నమః || 120 ||
ఓం త్రితయతత్త్వికాయై నమః
ఓం ప్రీత్యై నమః
ఓం ప్రకృత్యై నమః
ఓం గుహావాసాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం నగోత్పన్నాయై నమః
ఓం తామస్యై నమః
ఓం ధ్రువాయై నమః
ఓం వ్యక్తావ్యక్తాత్మికాయై నమః
ఓం కృష్ణాయై నమః
ఓం రక్తాయై నమః
ఓం శుక్లాయై నమః
ఓం అకారణాయై నమః
ఓం కార్యజనన్యై నమః
ఓం నిత్యప్రసవధర్మిణ్యై నమః
ఓం సర్గప్రలయముక్తాయై నమః
ఓం సృష్టిస్థిత్యంతధర్మిణ్యై నమః
ఓం బ్రహ్మగర్భాయై నమః
ఓం చతుర్వింశస్వరూపాయై నమః
ఓం పద్మవాసిన్యై నమః || 140 ||
ఓం అచ్యుతాహ్లాదికాయై నమః
ఓం విద్యుతే నమః
ఓం బ్రహ్మయోన్యై నమః
ఓం మహాలయాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం సముద్భావభావితాత్మనే నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహావిమానమధ్యస్థాయై నమః
ఓం మహానిద్రాయై నమః
ఓం సకౌతుకాయై నమః
ఓం సర్వార్థధారిణ్యై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం అవిద్ధాయై నమః
ఓం పరమార్థదాయై నమః
ఓం అనంతరూపాయై నమః
ఓం అనంతార్థాయై నమః
ఓం పురుషమోహిన్యై నమః
ఓం అనేకానేకహస్తాయై నమః
ఓం కాలత్రయవివర్జితాయై నమః
ఓం బ్రహ్మజన్మనే నమః || 160 ||
ఓం హరప్రీతాయై నమః
ఓం మత్యై నమః
ఓం బ్రహ్మశివాత్మికాయై నమః
ఓం బ్రహ్మేశవిష్ణుసంపూజ్యాయై నమః
ఓం బ్రహ్మాఖ్యాయై నమః
ఓం బ్రహ్మసంజ్ఞితాయై నమః
ఓం వ్యక్తాయై నమః
ఓం ప్రథమజాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం మహారాత్ర్యై నమః
ఓం జ్ఞానస్వరూపాయై నమః
ఓం వైరాగ్యరూపాయై నమః
ఓం ఐశ్వర్యరూపిణ్యై నమః
ఓం ధర్మాత్మికాయై నమః
ఓం బ్రహ్మమూర్తయే నమః
ఓం ప్రతిశ్రుతపుమర్థికాయై నమః
ఓం అపాంయోనయే నమః
ఓం స్వయంభూతాయై నమః
ఓం మానస్యై నమః
ఓం తత్త్వసంభవాయై నమః || 180 ||
ఓం ఈశ్వరస్య ప్రియాయై నమః
ఓం శంకరార్ధశరీరిణ్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం అంబికాయై నమః
ఓం మహేశ్వరసముత్పన్నాయై నమః
ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వవంద్యాయై నమః
ఓం నిత్యముక్తాయై నమః
ఓం సుమానసాయై నమః
ఓం మహేంద్రోపేంద్రనమితాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం ఈశానువర్తిన్యై నమః
ఓం ఈశ్వరార్ధాసనగతాయై నమః
ఓం మాహేశ్వరపతివ్రతాయై నమః
ఓం సంసారశోషిణ్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం హిమవత్సుతాయై నమః || 200 ||
ఓం పరమానందదాత్ర్యై నమః
ఓం గుణాగ్ర్యాయై నమః
ఓం యోగదాయై నమః
ఓం జ్ఞానమూర్తయే నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం లక్ష్మీయై నమః
ఓం శ్రియై నమః
ఓం కమలాయై నమః
ఓం అనంతగుణగంభీరాయై నమః
ఓం ఉరోనీలమణిప్రభాయై నమః
ఓం సరోజనిలయాయై నమః
ఓం గంగాయై నమః
ఓం యోగిధ్యేయాయై నమః
ఓం అసురార్దిన్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వవిద్యాయై నమః
ఓం జగజ్జ్యేష్ఠాయై నమః
ఓం సుమంగలాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వరదాయై నమః || 220 ||
ఓం వర్యాయై నమః
ఓం కీర్త్యై నమః
ఓం సర్వార్థసాధికాయై నమః
ఓం వాగీశ్వర్యై నమః
ఓం బ్రహ్మవిద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం సుశోభనాయై నమః
ఓం గ్రాహ్యవిద్యాయై నమః
ఓం వేదవిద్యాయై నమః
ఓం ధర్మవిద్యాయై నమః
ఓం ఆత్మభావితాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం విశ్వంభరాయై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం సాధ్యాయై నమః
ఓం మేధాయై నమః
ఓం ధృత్యై నమః
ఓం కృత్యై నమః
ఓం సునీత్యై నమః
ఓం సంకృత్యై నమః || 240 ||
ఓం నరవాహిన్యై నమః
ఓం పూజావిభావిన్యై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం భోగ్యభాజే నమః
ఓం భోగదాయిన్యై నమః
ఓం శోభావత్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం లోలాయై నమః
ఓం మాలావిభూషితాయై నమః
ఓం పరమేష్ఠిప్రియాయై నమః
ఓం త్రిలోకీసుందర్యై నమః
ఓం నందాయై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం కామధాత్ర్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం సుసాత్త్వికాయై నమః
ఓం మహామహిషదర్పఘ్న్యై నమః
ఓం పద్మమాలాయై నమః
ఓం అఘహారిణ్యై నమః
ఓం విచిత్రముకుటాయై నమః || 260 ||
ఓం రామాయై నమః
ఓం కామదాత్రే నమః
ఓం పితాంబరధరాయై నమః
ఓం దివ్యవిభూషణవిభూషితాయై నమః
ఓం దివ్యాఖ్యాయై నమః
ఓం సోమవదనాయై నమః
ఓం జగత్సంసృష్టివర్జితాయై నమః
ఓం నిర్యంత్రాయై నమః
ఓం యంత్రవాహస్థాయై నమః
ఓం నందిన్యై నమః
ఓం రుద్రకాలికాయై నమః
ఓం ఆదిత్యవర్ణాయై నమః
ఓం కౌమార్యై నమః
ఓం మయూరవరవాహిన్యై నమః
ఓం పద్మాసనగతాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం మహాకాల్యై నమః
ఓం సురార్చితాయై నమః
ఓం అదిత్యై నమః
ఓం నియతాయై నమః || 280 ||
ఓం రౌద్ర్యై నమః
ఓం పద్మగర్భాయై నమః
ఓం వివాహనాయై నమః
ఓం విరూపాక్షాయై నమః
ఓం కేశివాహాయై నమః
ఓం గుహాపురనివాసిన్యై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం అనవద్యాంగ్యై నమః
ఓం కామరూపాయై నమః
ఓం సరిద్వరాయై నమః
ఓం భాస్వద్రూపాయై నమః
ఓం ముక్తిదాత్ర్యై నమః
ఓం ప్రణతక్లేశభంజనాయై నమః
ఓం కౌశిక్యై నమః
ఓం గోమిన్యై నమః
ఓం రాత్ర్యై నమః
ఓం త్రిదశారివినాశిన్యై నమః
ఓం బహురూపాయై నమః
ఓం సురూపాయై నమః
ఓం విరూపాయై నమః || 300 ||
ఓం రూపవర్జితాయై నమః
ఓం భక్తార్తిశమనాయై నమః
ఓం భవ్యాయై నమః
ఓం భవభావవినాశిన్యై నమః
ఓం సర్వజ్ఞానపరీతాంగ్యై నమః
ఓం సర్వాసురవిమర్దికాయై నమః
ఓం పికస్వన్యై నమః
ఓం సామగీతాయై నమః
ఓం భవాంకనిలయాయై నమః
ఓం ప్రియాయై నమః
ఓం దీక్షాయై నమః
ఓం విద్యాధర్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం మహేంద్రాహితపాతిన్యై నమః
ఓం సర్వదేవమయాయై నమః
ఓం దక్షాయై నమః
ఓం సముద్రాంతరవాసిన్యై నమః
ఓం అకలంకాయై నమః
ఓం నిరాధారాయై నమః
ఓం నిత్యసిద్ధాయై నమః || 320 ||
ఓం నిరామయాయై నమః
ఓం కామధేనవే నమః
ఓం బృహద్గర్భాయై నమః
ఓం ధీమత్యై నమః
ఓం మౌననాశిన్యై నమః
ఓం నిఃసంకల్పాయై నమః
ఓం నిరాతంకాయై నమః
ఓం వినయాయై నమః
ఓం వినయప్రదాయై నమః
ఓం జ్వాలామాలాయై నమః
ఓం సహస్రాఢ్యాయై నమః
ఓం దేవదేవ్యై నమః
ఓం మనోమయాయై నమః
ఓం సుభగాయై నమః
ఓం సువిశుద్ధాయై నమః
ఓం వసుదేవసముద్భవాయై నమః
ఓం మహేంద్రోపేంద్రభగిన్యై నమః
ఓం భక్తిగమ్యాయై నమః
ఓం పరావరాయై నమః
ఓం జ్ఞానజ్ఞేయాయై నమః || 340 ||
ఓం పరాతీతాయై నమః
ఓం వేదాంతవిషయాయై మత్యై నమః
ఓం దక్షిణాయై నమః
ఓం దాహికాయై నమః
ఓం దహ్యాయై నమః
ఓం సర్వభూతహృదిస్థితాయై నమః
ఓం యోగమాయాయై నమః
ఓం విభాగజ్ఞాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం గరీయస్యై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సర్వసముద్భూతాయై నమః
ఓం బ్రహ్మవృక్షాశ్రయాయై నమః
ఓం అదిత్యై నమః
ఓం బీజాంకురసముద్భూతాయై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం ఖ్యాత్యై నమః
ఓం ప్రజ్ఞావత్యై నమః
ఓం సంజ్ఞాయై నమః || 360 ||
ఓం మహాభోగీంద్రశాయిన్యై నమః
ఓం హీంకృత్యై నమః
ఓం శంకర్యై నమః
ఓం శాంత్యై నమః
ఓం గంధర్వగణసేవితాయై నమః
ఓం వైశ్వానర్యై నమః
ఓం మహాశూలాయై నమః
ఓం దేవసేనాయై నమః
ఓం భవప్రియాయై నమః
ఓం మహారాత్ర్యై నమః
ఓం పరానందాయై నమః
ఓం శచ్యై నమః
ఓం దుఃస్వప్ననాశిన్యై నమః
ఓం ఈడ్యాయై నమః
ఓం జయాయై నమః
ఓం జగద్ధాత్ర్యై నమః
ఓం దుర్విజ్ఞేయాయై నమః
ఓం సురూపిణ్యై నమః
ఓం గుహాంబికాయై నమః
ఓం గణోత్పన్నాయై నమః || 380 ||
ఓం మహాపీఠాయై నమః
ఓం మరుత్సుతాయై నమః
ఓం హవ్యవాహాయై నమః
ఓం భవానందాయై నమః
ఓం జగద్యోనయే నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం జగన్మృత్యవే నమః
ఓం జరాతీతాయై నమః
ఓం బుద్ధిదాయై నమః
ఓం సిద్ధిదాత్ర్యై నమః
ఓం రత్నగర్భాయై నమః
ఓం రత్నగర్భాశ్రయాయై నమః
ఓం పరాయై నమః
ఓం దైత్యహంత్ర్యై నమః
ఓం స్వేష్టదాత్ర్యై నమః
ఓం మంగలైకసువిగ్రహాయై నమః
ఓం పురుషాంతర్గతాయై నమః
ఓం సమాధిస్థాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం దివిస్థితాయై నమః || 400 ||
ఓం త్రినేత్రాయై నమః
ఓం సర్వేంద్రియమనోధృత్యై నమః
ఓం సర్వభూతహృదిస్థాయై నమః
ఓం సంసారతారిణ్యై నమః
ఓం వేద్యాయై నమః
ఓం బ్రహ్మవివేద్యాయై నమః
ఓం మహాలీలాయై నమః
ఓం బ్రాహ్మణ్యై నమః
ఓం బృహత్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మభూతాయై నమః
ఓం అఘహారిణ్యై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం మహాదాత్ర్యై నమః
ఓం సంసారపరివర్తికాయై నమః
ఓం సుమాలిన్యై నమః
ఓం సురూపాయై నమః
ఓం భాస్విన్యై నమః
ఓం ధారిణ్యై నమః
ఓం ఉన్మూలిన్యై నమః || 420 ||
ఓం సర్వసభాయై నమః
ఓం సర్వప్రత్యయసాక్షిణ్యై నమః
ఓం సుసౌమ్యాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం తాండవాసక్తమానసాయై నమః
ఓం సత్త్వశుద్ధికర్యై నమః
ఓం శుద్ధాయై నమః
ఓం మలత్రయవినాశిన్యై నమః
ఓం జగత్త్త్రయ్యై నమః
ఓం జగన్మూర్తయే నమః
ఓం త్రిమూర్తయే నమః
ఓం అమృతాశ్రయాయై నమః
ఓం విమానస్థాయై నమః
ఓం విశోకాయై నమః
ఓం శోకనాశిన్యై నమః
ఓం అనాహతాయై నమః
ఓం హేమకుండలిన్యై నమః
ఓం కాల్యై నమః
ఓం పద్మవాసాయై నమః
ఓం సనాతన్యై నమః || 440 ||
ఓం సదాకీర్త్యై నమః
ఓం సర్వభూతశయాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం సతాం ప్రియాయై నమః
ఓం బ్రహ్మమూర్తికలాయై నమః
ఓం కృత్తికాయై నమః
ఓం కంజమాలిన్యై నమః
ఓం వ్యోమకేశాయై నమః
ఓం క్రియాశక్త్యై నమః
ఓం ఇచ్ఛాశక్త్యై నమః
ఓం పరాయై గత్యై నమః
ఓం క్షోభికాయై నమః
ఓం ఖండికాభేద్యాయై నమః
ఓం భేదాభేదవివర్జితాయై నమః
ఓం అభిన్నాయై నమః
ఓం భిన్నసంస్థానాయై నమః
ఓం వశిన్యై నమః
ఓం వంశధారిణ్యై నమః
ఓం గుహ్యశక్త్యై నమః
ఓం గుహ్యతత్త్వాయై నమః || 460 ||
ఓం సర్వదాయై నమః
ఓం సర్వతోముఖ్యై నమః
ఓం భగిన్యై నమః
ఓం నిరాధారాయై నమః
ఓం నిరాహారాయై నమః
ఓం నిరంకుశపదోద్భూతాయై నమః
ఓం చక్రహస్తాయై నమః
ఓం విశోధికాయై నమః
ఓం స్రగ్విణ్యై నమః
ఓం పద్మసంభేదకారిణ్యై నమః
ఓం పరికీర్తితాయై నమః
ఓం పరావరవిధానజ్ఞాయై నమః
ఓం మహాపురుషపూర్వజాయై నమః
ఓం పరావరజ్ఞాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం విద్యుజ్జిహ్వాయై నమః
ఓం జితాశ్రయాయై నమః
ఓం విద్యామయ్యై నమః
ఓం సహస్రాక్ష్యై నమః
ఓం సహస్రవదనాత్మజాయై నమః || 480 ||
ఓం సహస్రరశ్మయే నమః
ఓం సత్వస్థాయై నమః
ఓం మహేశ్వరపదాశ్రయాయై నమః
ఓం జ్వాలిన్యై నమః
ఓం సన్మయాయై నమః
ఓం వ్యాప్తాయై నమః
ఓం చిన్మయాయై నమః
ఓం పద్మభేదికాయై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మహామంత్రాయై నమః
ఓం మహాదేవమనోరమాయై నమః
ఓం వ్యోమలక్ష్మ్యై నమః
ఓం సింహరథాయై నమః
ఓం చేకితానాయై నమః
ఓం అమితప్రభాయై నమః
ఓం విశ్వేశ్వర్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం సకలాయై నమః
ఓం కాలహారిణ్యై నమః
ఓం సర్వవేద్యాయై నమః || 500 ||
ఓం సర్వభద్రాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం దూఢాయై నమః
ఓం గుహారణ్యై నమః
ఓం ప్రలయాయై నమః
ఓం యోగధాత్ర్యై నమః
ఓం గంగాయై నమః
ఓం విశ్వేశ్వర్యై నమః
ఓం కామదాయై నమః
ఓం కనకాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కంజగర్భప్రభాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం కాలకేశాయై నమః
ఓం భోక్త్త్ర్యై నమః
ఓం పుష్కరిణ్యై నమః
ఓం సురేశ్వర్యై నమః
ఓం భూతిదాత్ర్యై నమః
ఓం భూతిభూషాయై నమః
ఓం పంచబ్రహ్మసముత్పన్నాయై నమః || 520 ||
ఓం పరమార్థాయై నమః
ఓం అర్థవిగ్రహాయై నమః
ఓం వర్ణోదయాయై నమః
ఓం భానుమూర్తయే నమః
ఓం వాగ్విజ్ఞేయాయై నమః
ఓం మనోజవాయై నమః
ఓం మనోహరాయై నమః
ఓం మహోరస్కాయై నమః
ఓం తామస్యై నమః
ఓం వేదరూపిణ్యై నమః
ఓం వేదశక్త్యై నమః
ఓం వేదమాత్రే నమః
ఓం వేదవిద్యాప్రకాశిన్యై నమః
ఓం యోగేశ్వరేశ్వర్యై నమః
ఓం మాయాయై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహామయ్యై నమః
ఓం విశ్వాంతఃస్థాయై నమః
ఓం వియన్మూర్తయే నమః
ఓం భార్గవ్యై నమః || 540 ||
ఓం సురసుందర్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం నందిన్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం నందగోపతనూద్భవాయై నమః
ఓం భారత్యై నమః
ఓం పరమానందాయై నమః
ఓం పరావరవిభేదికాయై నమః
ఓం సర్వప్రహరణోపేతాయై నమః
ఓం కామ్యాయై నమః
ఓం కామేశ్వరేశ్వర్యై నమః
ఓం అనంతానందవిభవాయై నమః
ఓం హృల్లేఖాయై నమః
ఓం కనకప్రభాయై నమః
ఓం కూష్మాండాయై నమః
ఓం ధనరత్నాఢ్యాయై నమః
ఓం సుగంధాయై నమః
ఓం గంధదాయిన్యై నమః
ఓం త్రివిక్రమపదోద్భూతాయై నమః
ఓం చతురాస్యాయై నమః || 560 ||
ఓం శివోదయాయై నమః
ఓం సుదుర్లభాయై నమః
ఓం ధనాధ్యక్షాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం పింగలలోచనాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం ప్రభాస్వరూపాయై నమః
ఓం పంకజాయతలోచనాయై నమః
ఓం ఇంద్రాక్ష్యై నమః
ఓం హృదయాంతఃస్థాయై నమః
ఓం శివాయై నమః
ఓం మాత్రే నమః
ఓం సత్క్రియాయై నమః
ఓం గిరిజాయై నమః
ఓం సుగూఢాయై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం నిరంతరాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం చండ్యై నమః || 580 ||
ఓం చంద్రికాయై నమః
ఓం కాంతవిగ్రహాయై నమః
ఓం హిరణ్యవర్ణాయై నమః
ఓం జగత్యై నమః
ఓం జగద్యంత్రప్రవర్తికాయై నమః
ఓం మందరాద్రినివాసాయై నమః
ఓం శారదాయై నమః
ఓం స్వర్ణమాలిన్యై నమః
ఓం రత్నమాలాయై నమః
ఓం రత్నగర్భాయై నమః
ఓం వ్యుష్ట్యై నమః
ఓం విశ్వప్రమాథిన్యై నమః
ఓం పద్మానందాయై నమః
ఓం పద్మనిభాయై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం కృతోద్భవాయై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం దుష్టశిక్షాయై నమః
ఓం సూర్యమాత్రే నమః
ఓం వృషప్రియాయై నమః || 600 ||
ఓం మహేంద్రభగిన్యై నమః
ఓం సత్యాయై నమః
ఓం సత్యభాషాయై నమః
ఓం సుకోమలాయై నమః
ఓం వామాయై నమః
ఓం పంచతపసాం వరదాత్ర్యై నమః
ఓం వాచ్యవర్ణేశ్వర్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం దుర్జయాయై నమః
ఓం దురతిక్రమాయై నమః
ఓం కాలరాత్ర్యై నమః
ఓం మహావేగాయై నమః
ఓం వీరభద్రప్రియాయై నమః
ఓం హితాయై నమః
ఓం భద్రకాల్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం భక్తానాం భద్రదాయిన్యై నమః
ఓం కరాలాయై నమః
ఓం పింగలాకారాయై నమః
ఓం కామభేత్త్ర్యై నమః || 620 ||
ఓం మహామనసే నమః
ఓం యశస్విన్యై నమః
ఓం యశోదాయై నమః
ఓం షడధ్వపరివర్తికాయై నమః
ఓం శంఖిన్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం సంఖ్యాయై నమః
ఓం సాంఖ్యయోగప్రవర్తికాయై నమః
ఓం చైత్రాద్యై నమః
ఓం వత్సరారూఢాయై నమః
ఓం జగత్సంపూరణ్యై నమః
ఓం ఇంద్రజాయై నమః
ఓం శుంభఘ్న్యై నమః
ఓం ఖేచరారాధ్యాయై నమః
ఓం కంబుగ్రీవాయై నమః
ఓం బలీడితాయై నమః
ఓం ఖగారూఢాయై నమః
ఓం మహైశ్వర్యాయై నమః
ఓం సుపద్మనిలయాయై నమః
ఓం విరక్తాయై నమః || 640 ||
ఓం గరుడస్థాయై నమః
ఓం జగతీహృద్గుహాశ్రయాయై నమః
ఓం శుంభాదిమథనాయై నమః
ఓం భక్తహృద్గహ్వరనివాసిన్యై నమః
ఓం జగత్త్త్రయారణ్యై నమః
ఓం సిద్ధసంకల్పాయై నమః
ఓం కామదాయై నమః
ఓం సర్వవిజ్ఞానదాత్ర్యై నమః
ఓం అనల్పకల్మషహారిణ్యై నమః
ఓం సకలోపనిషద్గమ్యాయై నమః
ఓం దుష్టదుష్ప్రేక్ష్యసత్తమాయై నమః
ఓం సద్వృతాయై నమః
ఓం లోకసంవ్యాప్తాయై నమః
ఓం తుష్ట్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం క్రియావత్యై నమః
ఓం విశ్వామరేశ్వర్యై నమః
ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః
ఓం శివాధృతాయై నమః
ఓం లోహితాక్ష్యై నమః || 660 ||
ఓం సర్పమాలావిభూషణాయై నమః
ఓం నిరానందాయై నమః
ఓం త్రిశూలాసిధనుర్బాణాదిధారిణ్యై నమః
ఓం అశేషధ్యేయమూర్తయే నమః
ఓం దేవతానాం దేవతాయై నమః
ఓం వరాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం గిరేః పుత్ర్యై నమః
ఓం నిశుంభవినిపాతిన్యై నమః
ఓం సువర్ణాయై నమః
ఓం స్వర్ణలసితాయై నమః
ఓం అనంతవర్ణాయై నమః
ఓం సదాధృతాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శాంతహృదయాయై నమః
ఓం అహోరాత్రవిధాయికాయై నమః
ఓం విశ్వగోప్త్ర్యై నమః
ఓం గూఢరూపాయై నమః
ఓం గుణపూర్ణాయై నమః
ఓం గార్గ్యజాయై నమః || 680 ||
ఓం గౌర్యై నమః
ఓం శాకంభర్యై నమః
ఓం సత్యసంధాయై నమః
ఓం సంధ్యాత్రయీధృతాయై నమః
ఓం సర్వపాపవినిర్ముక్తాయై నమః
ఓం సర్వబంధవివర్జితాయై నమః
ఓం సాంఖ్యయోగసమాఖ్యాతాయై నమః
ఓం అప్రమేయాయై నమః
ఓం మునీడితాయై నమః
ఓం విశుద్ధసుకులోద్భూతాయై నమః
ఓం బిందునాదసమాదృతాయై నమః
ఓం శంభువామాంకగాయై నమః
ఓం శశితుల్యనిభాననాయై నమః
ఓం వనమాలావిరాజంత్యై నమః
ఓం అనంతశయనాదృతాయై నమః
ఓం నరనారాయణోద్భూతాయై నమః
ఓం నారసింహ్యై నమః
ఓం దైత్యప్రమాథిన్యై నమః
ఓం శంఖచక్రపద్మగదాధరాయై నమః
ఓం సంకర్షణసముత్పన్నాయై నమః || 700 ||
ఓం అంబికాయై నమః
ఓం సజ్జనాశ్రయాయై నమః
ఓం సువృతాయై నమః
ఓం సుందర్యై నమః
ఓం ధర్మకామార్థదాయిన్యై నమః
ఓం మోక్షదాయై నమః
ఓం భక్తినిలయాయై నమః
ఓం పురాణపురుషాదృతాయై నమః
ఓం మహావిభూతిదాయై నమః
ఓం ఆరాధ్యాయై నమః
ఓం సరోజనిలయాయై నమః
ఓం అసమాయై నమః
ఓం అష్టాదశభుజాయై నమః
ఓం అనాద్యే నమః
ఓం నీలోత్పలదలాక్షిణ్యై నమః
ఓం సర్వశక్తిసమారూఢాయై నమః
ఓం ధర్మాధర్మవివర్జితాయై నమః
ఓం వైరాగ్యజ్ఞాననిరతాయై నమః
ఓం నిరాలోకాయై నమః
ఓం నిరింద్రియాయై నమః || 720 ||
ఓం విచిత్రగహనాధారాయై నమః
ఓం శాశ్వతస్థానవాసిన్యై నమః
ఓం జ్ఞానేశ్వర్యై నమః
ఓం పీతచేలాయై నమః
ఓం వేదవేదాంగపారగాయై నమః
ఓం మనస్విన్యై నమః
ఓం మన్యుమాత్రే నమః
ఓం మహామన్యుసముద్భవాయై నమః
ఓం అమన్యవే నమః
ఓం అమృతాస్వాదాయై నమః
ఓం పురందరపరిష్టుతాయై నమః
ఓం అశోచ్యాయై నమః
ఓం భిన్నవిషయాయై నమః
ఓం హిరణ్యరజతప్రియాయై నమః
ఓం హిరణ్యజనన్యై నమః
ఓం భీమాయై నమః
ఓం హేమాభరణభూషితాయై నమః
ఓం విభ్రాజమానాయై నమః
ఓం దుర్జ్ఞేయాయై నమః
ఓం జ్యోతిష్టోమఫలప్రదాయై నమః || 740 ||
ఓం మహానిద్రాసముత్పత్తయే నమః
ఓం అనిద్రాయై నమః
ఓం సత్యదేవతాయై నమః
ఓం దీర్ఘాయై నమః
ఓం కకుద్మిన్యై నమః
ఓం పింగజటాధారాయై నమః
ఓం మనోజ్ఞధీయై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం రమోత్పన్నాయై నమః
ఓం తమఃపారే ప్రతిష్ఠితాయై నమః
ఓం త్రితత్త్వమాత్రే నమః
ఓం త్రివిధాయై నమః
ఓం సుసూక్ష్మాయై నమః
ఓం పద్మసంశ్రయాయై నమః
ఓం శాంత్యతీతకలాయై నమః
ఓం అతీతవికారాయై నమః
ఓం శ్వేతచేలికాయై నమః
ఓం చిత్రమాయాయై నమః
ఓం శివజ్ఞానస్వరూపాయై నమః
ఓం దైత్యమాథిన్యై నమః || 760 ||
ఓం కాశ్యప్యై నమః
ఓం కాలసర్పాభవేణికాయై నమః
ఓం శాస్త్రయోనికాయై నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం క్రియామూర్తయే నమః
ఓం చతుర్వర్గాయై నమః
ఓం దర్శిన్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం నరోత్పన్నాయై నమః
ఓం కౌముద్యై నమః
ఓం కాంతిధారిణ్యై నమః
ఓం కౌశిక్యై నమః
ఓం లలితాయై నమః
ఓం లీలాయై నమః
ఓం పరావరవిభావిన్యై నమః
ఓం వరేణ్యాయై నమః
ఓం అద్భుతమాహాత్మ్యాయై నమః
ఓం వడవాయై నమః
ఓం వామలోచనాయై నమః
ఓం సుభద్రాయై నమః || 780 ||
ఓం చేతనారాధ్యాయై నమః
ఓం శాంతిదాయై నమః
ఓం శాంతివర్ధిన్యై నమః
ఓం జయాదిశక్తిజనన్యై నమః
ఓం శక్తిచక్రప్రవర్తికాయై నమః
ఓం త్రిశక్తిజనన్యై నమః
ఓం జన్యాయై నమః
ఓం షట్సూత్రపరివర్ణితాయై నమః
ఓం సుధౌతకర్మణారాధ్యాయై నమః
ఓం యుగాంతదహనాత్మికాయై నమః
ఓం సంకర్షిణ్యై నమః
ఓం జగద్ధాత్ర్యై నమః
ఓం కామయోన్యై నమః
ఓం కిరీటిన్యై నమః
ఓం ఐంద్ర్యై నమః
ఓం త్రైలోక్యనమితాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం ప్రద్యుమ్నజనన్యై నమః
ఓం బింబసమోష్ఠ్యై నమః || 800 ||
ఓం పద్మలోచనాయై నమః
ఓం మదోత్కటాయై నమః
ఓం హంసగత్యై నమః
ఓం ప్రచండాయై నమః
ఓం చండవిక్రమాయై నమః
ఓం వృషాధీశాయై నమః
ఓం పరాత్మనే నమః
ఓం వింధ్యపర్వతవాసిన్యై నమః
ఓం హిమవన్మేరునిలయాయై నమః
ఓం కైలాసపురవాసిన్యై నమః
ఓం చాణూరహంత్ర్యై నమః
ఓం నీతిజ్ఞాయై నమః
ఓం కామరూపాయై నమః
ఓం త్రయీతనవే నమః
ఓం వ్రతస్నాతాయై నమః
ఓం ధర్మశీలాయై నమః
ఓం సింహాసననివాసిన్యై నమః
ఓం వీరభద్రాదృతాయై నమః
ఓం వీరాయై నమః
ఓం మహాకాలసముద్భవాయై నమః || 820 ||
ఓం విద్యాధరార్చితాయై నమః
ఓం సిద్ధసాధ్యారాధితపాదుకాయై నమః
ఓం శ్రద్ధాత్మికాయై నమః
ఓం పావన్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం అచలాత్మికాయై నమః
ఓం మహాద్భుతాయై నమః
ఓం వారిజాక్ష్యై నమః
ఓం సింహవాహనగామిన్యై నమః
ఓం మనీషిణ్యై నమః
ఓం సుధావాణ్యై నమః
ఓం వీణావాదనతత్పరాయై నమః
ఓం శ్వేతవాహనిషేవ్యాయై నమః
ఓం లసన్మత్యై నమః
ఓం అరుంధత్యై నమః
ఓం హిరణ్యాక్ష్యై నమః
ఓం మహానందప్రదాయిన్యై నమః
ఓం వసుప్రభాయై నమః
ఓం సుమాల్యాప్తకంధరాయై నమః
ఓం పంకజాననాయై నమః || 840 ||
ఓం పరావరాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం సహస్రనయనార్చితాయై నమః
ఓం శ్రీరూపాయై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం శ్రేష్ఠాయై నమః
ఓం శివనామ్న్యై నమః
ఓం శివప్రియాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం శ్రితకల్యాణాయై నమః
ఓం శ్రీధరార్ధశరీరిణ్యై నమః
ఓం శ్రీకలాయై నమః
ఓం అనంతదృష్ట్యై నమః
ఓం అక్షుద్రాయై నమః
ఓం అరాతిసూదన్యై నమః
ఓం రక్తబీజనిహంత్ర్యై నమః
ఓం దైత్యసంగవిమర్దిన్యై నమః
ఓం సింహారూఢాయై నమః
ఓం సింహికాస్యాయై నమః
ఓం దైత్యశోణితపాయిన్యై నమః || 860 ||
ఓం సుకీర్తిసహితాయై నమః
ఓం ఛిన్నసంశయాయై నమః
ఓం రసవేదిన్యై నమః
ఓం గుణాభిరామాయై నమః
ఓం నాగారివాహనాయై నమః
ఓం నిర్జరార్చితాయై నమః
ఓం నిత్యోదితాయై నమః
ఓం స్వయంజ్యోతిషే నమః
ఓం స్వర్ణకాయాయై నమః
ఓం వజ్రదండాంకితాయై నమః
ఓం అమృతసంజీవిన్యై నమః
ఓం వజ్రచ్ఛన్నాయై నమః
ఓం దేవదేవ్యై నమః
ఓం వరవజ్రస్వవిగ్రహాయై నమః
ఓం మాంగల్యాయై నమః
ఓం మంగలాత్మనే నమః
ఓం మాలిన్యై నమః
ఓం మాల్యధారిణ్యై నమః
ఓం గంధర్వ్యై నమః
ఓం తరుణ్యై నమః || 880 ||
ఓం చాంద్ర్యై నమః
ఓం ఖడ్గాయుధధరాయై నమః
ఓం సౌదామిన్యై నమః
ఓం ప్రజానందాయై నమః
ఓం భృగూద్భవాయై నమః
ఓం ఏకాయై నమః
ఓం అనంగాయై నమః
ఓం శాస్త్రార్థకుశలాయై నమః
ఓం ధర్మచారిణ్యై నమః
ఓం ధర్మసర్వస్వవాహాయై నమః
ఓం ధర్మాధర్మవినిశ్చయాయై నమః
ఓం ధర్మశక్త్యై నమః
ఓం ధర్మమయాయై నమః
ఓం ధార్మికానాం శివప్రదాయై నమః
ఓం విధర్మాయై నమః
ఓం విశ్వధర్మజ్ఞాయై నమః
ఓం ధర్మార్థాంతరవిగ్రహాయై నమః
ఓం ధర్మవర్ష్మణే నమః
ఓం ధర్మపూర్వాయై నమః
ఓం ధర్మపారంగతాంతరాయై నమః || 900 ||
ఓం ధర్మోపదేష్ట్ర్యై నమః
ఓం ధర్మాత్మనే నమః
ఓం ధర్మగమ్యాయై నమః
ఓం ధరాధరాయై నమః
ఓం కపాలిన్యై నమః
ఓం శాకలిన్యై నమః
ఓం కలాకలితవిగ్రహాయై నమః
ఓం సర్వశక్తివిముక్తాయై నమః
ఓం కర్ణికారధరాయై నమః
ఓం అక్షరాయై నమః
ఓం కంసప్రాణహరాయై నమః
ఓం యుగధర్మధరాయై నమః
ఓం యుగప్రవర్తికాయై నమః
ఓం త్రిసంధ్యాయై నమః
ఓం ధ్యేయవిగ్రహాయై నమః
ఓం స్వర్గాపవర్గదాత్ర్యై నమః
ఓం ప్రత్యక్షదేవతాయై నమః
ఓం ఆదిత్యాయై నమః
ఓం దివ్యగంధాయై నమః
ఓం దివాకరనిభప్రభాయై నమః || 920 ||
ఓం పద్మాసనగతాయై నమః
ఓం ఖడ్గబాణశరాసనాయై నమః
ఓం శిష్టాయై నమః
ఓం విశిష్టాయై నమః
ఓం శిష్టేష్టాయై నమః
ఓం శిష్టశ్రేష్ఠప్రపూజితాయై నమః
ఓం శతరూపాయై నమః
ఓం శతావర్తాయై నమః
ఓం వితతాయై నమః
ఓం రాసమోదిన్యై నమః
ఓం సూర్యేందునేత్రాయై నమః
ఓం ప్రద్యుమ్నజనన్యై నమః
ఓం సుష్ఠుమాయిన్యై నమః
ఓం సూర్యాంతరస్థితాయై నమః
ఓం సత్ప్రతిష్ఠితవిగ్రహాయై నమః
ఓం నివృత్తాయై నమః
ఓం జ్ఞానపారగాయై నమః
ఓం పర్వతాత్మజాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం చండికాయై నమః || 940 ||
ఓం చండ్యై నమః
ఓం హైమవత్యై నమః
ఓం దాక్షాయణ్యై నమః
ఓం సత్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం సర్వమంగలాయై నమః
ఓం ధూమ్రలోచనహంత్ర్యై నమః
ఓం చండముండవినాశిన్యై నమః
ఓం యోగనిద్రాయై నమః
ఓం యోగభద్రాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం దేవప్రియంకర్యై నమః
ఓం శుద్ధాయై నమః
ఓం భక్తభక్తిప్రవర్ధిన్యై నమః
ఓం త్రినేత్రాయై నమః
ఓం చంద్రముకుటాయై నమః
ఓం ప్రమథార్చితపాదుకాయై నమః
ఓం అర్జునాభీష్టదాత్ర్యై నమః
ఓం పాండవప్రియకారిణ్యై నమః
ఓం కుమారలాలనాసక్తాయై నమః || 960 ||
ఓం హరబాహూపధానికాయై నమః
ఓం విఘ్నేశజనన్యై నమః
ఓం భక్తవిఘ్నస్తోమప్రహారిణ్యై నమః
ఓం సుస్మితేందుముఖ్యై నమః
ఓం నమ్యాయై నమః
ఓం జయాప్రియసఖ్యై నమః
ఓం అనాదినిధనాయై నమః
ఓం ప్రేష్ఠాయై నమః
ఓం చిత్రమాల్యానులేపనాయై నమః
ఓం కోటిచంద్రప్రతీకాశాయై నమః
ఓం కూటజాలప్రమాథిన్యై నమః
ఓం కృత్యాప్రహారిణ్యై నమః
ఓం మారణోచ్చాటన్యై నమః
ఓం సురాసురప్రవంద్యాంఘ్రయే నమః
ఓం మోహఘ్న్యై నమః
ఓం జ్ఞానదాయిన్యై నమః
ఓం షడ్వైరినిగ్రహకర్యై నమః
ఓం వైరివిద్రావిణ్యై నమః
ఓం భూతసేవ్యాయై నమః
ఓం భూతదాత్ర్యై నమః || 980 ||
ఓం భూతపీడావిమర్దికాయై నమః
ఓం నారదస్తుతచారిత్రాయై నమః
ఓం వరదేశాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం వామదేవస్తుతాయై నమః
ఓం కామదాయై నమః
ఓం సోమశేఖరాయై నమః
ఓం దిక్పాలసేవితాయై నమః
ఓం భవ్యాయై నమః
ఓం భామిన్యై నమః
ఓం భావదాయిన్యై నమః
ఓం స్త్రీసౌభాగ్యప్రదాత్ర్యై నమః
ఓం భోగదాయై నమః
ఓం రోగనాశిన్యై నమః
ఓం వ్యోమగాయై నమః
ఓం భూమిగాయై నమః
ఓం మునిపూజ్యపదాంబుజాయై నమః
ఓం వనదుర్గాయై నమః
ఓం దుర్బోధాయై నమః
ఓం మహాదుర్గాయై నమః || 1000 ||
ఇతి శ్రీస్కాందపురాణే స్కందనారదసంవాదే దుర్గా సహస్రనామావళిః సమాప్తా ||