subramanya karavalamba stotram – శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్ సుబ్రహ్మణ్య కవచం అర్థంతో పట్టించడంవల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భక్తులకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది స్వామి మనతోనే ఉన్నారనే భావన కలుగజేస్తుంది సుబ్రమణ్య స్వామి భక్తులకు మంచి ఆరోగ్యాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తారు కరావలంబ స్తోత్రం చదవడం వల్ల మనసులోని చెడు ఆలోచనలు తొలిగి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది.జన్మాంతరాలలోన చేసిన పాపాలను తొలగిస్తుంది. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి …
subramanya karavalamba stotram
