Astrological Lessons – జ్యోతిష్య పాఠాలు శ్రీ గురుభ్యోన్నమః మనిషి మనుగడకు అవసరమైన స్థైర్యాన్ని, భవిష్యత్తుపై నమ్మకాన్ని, జీవితంపై సంపూర్ణ అవగాహనను ఇచ్చే మహోన్నతమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. ఆకాశంలో ఆసక్తిని రేకెత్తించే తారలను గమనించటంతో ఆరంభమైన జ్యోతిష శాస్త్రం నేడు శాఖోపశాఖలుగా విస్తరించి, అనునిత్యం అన్ని అంశాలలో మనిషి మనుగడకు సహాయపడుతున్నది. జ్యోతిష శాస్త్రం ప్రధానంగా మూడు విభాగాలలో విస్తరించింది. సిద్ధాంత, సంహిత, హోరా విభాగాలు. సిద్ధాంత స్కంధాన్ని గణిత స్కంధం అని కూడా అంటారు. …
Category: Astrological Lessons
Astrological Lessons – జ్యోతిష్య పాఠాలు