Deprecated: ShapedPlugin\SmartTabsFree\Modules\WPTabs\Frontend\Parsedown::blockSetextHeader(): Implicitly marking parameter $Block as nullable is deprecated, the explicit nullable type must be used instead in /home/justpostit/sriguru.justpostit.in/wp-content/plugins/wp-expand-tabs-free/src/Modules/WPTabs/Frontend/Parsedown.php on line 618
Deprecated: ShapedPlugin\SmartTabsFree\Modules\WPTabs\Frontend\Parsedown::blockTable(): Implicitly marking parameter $Block as nullable is deprecated, the explicit nullable type must be used instead in /home/justpostit/sriguru.justpostit.in/wp-content/plugins/wp-expand-tabs-free/src/Modules/WPTabs/Frontend/Parsedown.php on line 732 Maladharanam Song Lyrics in Telugu
Maladharanam Song Lyrics in Telugu – మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం మాల ధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం శరణం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
మాల ధారణం నియమాల తోరణం మాల ధారణం నియమాల తోరణం
ఉదయాస్తమ్ముల సంధ్యలలో పురుషార్ధత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర శుకమై ఆరు శత్రువుల ఆరడిలో పడి ఏడు జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజభక్తులా
మాల ధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం శరణం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
ఆ ఉ మా సంగమనాదంలో ఓం ఓం ఓం ఓం హరిహరరూపా అద్వైతంలో శరణం శరణం శరణం శరణం ఆ ఉ మా సంగమనాదంలో హరిహరరూపాద్వైతంలో నిష్ఠుర నిగ్రహ యోగంలో మండలపూజా మంత్ర ఘోషలో కర్మ అన్న కర్పూరం కరిగే కర్మ అన్న కర్పూరం కరిగే ఆత్మహారతులు పట్టిన భక్తులా
మాల ధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం శరణం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/justpostit/sriguru.justpostit.in/wp-includes/functions.php on line 5481
Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/justpostit/sriguru.justpostit.in/wp-includes/functions.php on line 5481